NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Shaitan OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్గెస్ట్ హరర్ మూవీ.. ప్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Shaitan OTT: బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను బేభక్షంగా ఆకట్టుకుంటున్నాయి. అలా రిలీజ్ అయిన వాటిలో తాజా చిత్రం సైతాన్ కూడా ఒకటి. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది ఈ మూవీ. సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ దా వచ్చినా ఈ మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. మార్చ్ ఏమిదిన థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో క్రమంగా దుమ్మురేపింది. ఇప్పటికీ సుమారు రూ.200 కోట్లకు పైగా ఈ మూవీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, తమిళ్ స్టార్ జ్యోతిక ప్రధాన పాత్రలో పోషించిన ఈ మూవీ మంచి విజయం దక్కించుకుంది.

ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి ఎప్పుడు రానుందో తాజాగా సమాచారం బయటకు వచ్చింది. ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే మూడవ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా సమాచారం అందుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సైతాన్ మూవీకి ఆరంభం ఔతుంది. అందువల్లే ఓపెనింగ్స్ కూడా మూత మోగాయి. అనంతరం ఈ మూవీ కలెక్షన్స్ జోరు పెరిగింది.

Shaitan OTT updates
Shaitan OTT updates

క్రమంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్కును ఈ చిత్రం ప్రోస్ చేసింది. మొత్తం గా థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తరువాత మే 3న ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటిటిలోకి రానున్నట్లు బజ్ నడుస్తుంది. వర్ష్ అనే గుజరాతి సినిమాకు రీమేక్ గా సైతాన్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి వికాస్ బీహ్ల్ దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ తో పాటు జానకి బోడీవాలా,అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు. నీ మూవీని వికాస్ బహ్ల్ , జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవగన్, అభిషేక్ పాఠక్, కుమార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. సైతాన్ మూవీకి సుమారు రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అయింది.

ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.208.4 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం నందించాడు. సుధాకర్ రెడ్డి ఫోటోగ్రఫీ చేసిన ఈ మూవీ ని సందీప్ ఫ్రాన్సిన్స్ ఎడిటింగ్ చేశారు. టెక్నికల్ విషయంలోను ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. దర్శకుడు వికాస్ ఈ హారర్ మూవీ ని పూర్తిస్థాయిలో ఉత్కంఠగా థ్రిల్ కలిగే విధంగా తెరకెక్కించారని ప్రశంసలు వచ్చాయి. ఇక అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించిన మైదాన్ మూవీ ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. భారత దిగ్గజ ఫుట్బాల్ కోచ్, హైదరాబాద్ కు గర్వకారణమైన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితంపై బయోపిక్గా ఈ మూవీ వచ్చింది.

Related posts

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu