NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa April 1 2024 Episode 191: అభి చావు వార్త వింటారు అంటున్న వైజయంతి, ఆర్య కి బలవంతంగా కూల్ డ్రింక్స్ తాగించిన విగ్నేష్..

Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights

Paluke Bangaramayenaa April 1 2024 Episode 191: అభి గాని ఏసయ్యాలి అని విశాల్ ఒక రౌడీ కి చెప్తాడు. వాడిని నేనే చంపేసేవాన్ని కానీ వాడికి నా మీద డౌట్ వస్తే మళ్లీ నన్ను జైల్లో పెడతాడు అందుకే నువ్వే వాడిని ఒక్క బుల్లెట్తో షూట్ చేసి పారేయాలి అని విశాల్ అంటాడు. అతని పేరేంటి అని ఆ రౌడీ అంటాడు. అతని పేరు అభిషేక్ పోలీస్ అని విశాల్ చెబుతాడు. పోలీసా అని అతను అంటాడు. ఏంటి పోలీస్ అనగానే భయపడి పోతున్నావా వాడిని చంపలేవా అని విశాల్ అంటాడు. పోలీస్ అని మనకు తెలుసు కానీ బుల్లెట్ కి తెలియదు కదా సార్ దూసుకుపోతుంది వాడెవడైనా సరే అని రౌడి అంటాడు
రేయ్ అభి త్వరగా రారా నీకోసం వెయిటింగ్ అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights
Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights

కట్ చేస్తే యశోద అభి స్వరకి శోభనం జరిపించడానికి డబ్బులు లేవని పక్కింటి ఆవిడని అడగడానికి వెళుతుంది యశోద. యశోద ఎక్కడికి వెళ్తున్నావ్ అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది. నీకు తెలియని ఏముంది అత్తయ్య అభి స్వర కార్యం జరిపించడానికి డబ్బులు నా దగ్గర తక్కువ ఉన్నాయి పక్కింటి ఆవిడని అడుగుదామని వెళుతున్నాను అని యశోద చెబుతుంది. ఆ మాత్రం దానికి పక్కింటి ఆవిడ ఎందుకు నా దగ్గర ఉన్నాయి ఇవి అభి పెళ్లి కోసం అనే దాచి పెట్టాను ఇప్పుడు ఎలాగూ వాడి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి ఇవి వాడి కార్యానికి ఉపయోగించు అని బామ్మ ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకుని యశోద రవీంద్రా కి ఒక చిట్టి చిట్టిలో సామాన్లని తీసుకురమ్మని చెబుతుంది. వాడి శోభనానికి నేను తీసుకురావాలా అనుకుంటూ వెళ్ళిపోతాడు రవీంద్ర. కట్ చేస్తే, చందన వైజయంతికి ఫోన్ చేస్తుంది. ఏంటి చంద్ర ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చానా అని వైజయంతి అడుగుతుంది. మీకు ఒక విషయం చెప్పాలి మేడం అందుకే ఫోన్ చేశాను అని చందన అంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు చందన అభి స్వర మెడలో నా ముందే తాళి కట్టాడు అది కాకుండా ఇంకా ఏదైనా ఉంటే చెప్పు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights
Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights

ఇక వాళ్ళని మనం ఏమీ చేయలేం మేడం అని చందన అంటుంది. ఆ స్వరని ఏమీ చేయలేని నేనే కదా అభికి అంత ధైర్యం తెల్లారే సరికల్లా వాడి చావు వార్త మీరందరూ వింటారు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, ఆర్య మత్రం తాగట్లేదా ఏం చేస్తున్నారు మీరు అందరు ఇక్కడ అని విశాల్ వాళ్ళని బెదిరిస్తాడు. సార్ మేమెంత చెప్పినా వాడు వినడం లేదు మందు తాగనంటున్నాడు అని విగ్నేష్ అంటాడు. ముందు ఈ కూల్డ్రింక్స్ తాగించడానికి ప్రయత్నించండి  అది తాగకపోతే ఇది తాపించడానికి ప్రయత్నించండి అని రెండు కూల్డ్రింక్స్ ఇస్తాడు విశాల్. అక్కడ పార్టీలో అమ్మాయిలతో మందు తాగుతూ డాన్స్ వేయడం చూసిన ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఇంతలో విగ్నేష్ వచ్చి ఏంట్రా నా బర్త్ డే పార్టీకి కనీసం కూల్ డ్రింక్స్ కూడా తాగట్లేదు అని అంటాడు. రేయ్ నాకు ఇక్కడ ఎందుకో నచ్చట్లేదు రా నేను ఇంటికి వెళ్తాను అని ఆర్య అంటాడు. రేయ్ కనీసం కూల్ డ్రింక్స్ అన్న తాగరా నీ ముందే ఓపెన్ చేస్తాను అని విగ్నేష్ వేరే కూల్డ్రింక్స్ తెచ్చి తన కళ్ళ ముందే ఓపెన్ చేసి ఆర్య కి పోసి ఇస్తాడు. ఆర్య ఆ కూల్ డ్రింక్స్ తాగుతాడు. అక్కడే ఉండి అదంతా గమనిస్తూ ఉంటాడు విశాల్. కట్ చేస్తే, స్వరని వైజయంతి బామ్మ రెడీ చేస్తూ ఉంటారు. ఏంటి చందన జూబ్లీహిల్స్ లో బిల్డింగు దాని ముందు పెద్ద పార్క్ అందులో మనం ఉయ్యాల కట్టుకొని ఊగుదామనుకుంటే మన దరిద్రం ఏంటో ఇలా ఏడ్చింది అని రవీంద్ర అంటాడు. నువ్వు కాస్త నోరు మూసుకుని కూర్చుంటావా అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights
Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights

అమ్మ స్వర ఈ టైంలో తల్లిదండ్రులు పక్కన ఉండాలని ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుంది నువ్వు అవన్నీ ఏమి పెట్టుకోకు అని బామ్మ అంటుంది.స్వర దేని గురించి ఆలోచిస్తున్నావ్ అని బామ్మ అంటుంది. పొద్దున దోసెల పిండికి నానబెట్టాను అది ఎప్పుడు పట్టాలని ఆలోచిస్తున్నాను అని స్వర అనడంతో స్వర ఈ టైం లో పప్పు చెట్ని గురించి ఆలోచిస్తావా అని యశోద అంటుంది.మీ ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టమాంటి అని స్వర అంటుంది. కట్ చేస్తే, స్వర పాల గ్లాస్ తో లోపలికి వస్తుంది. స్వర పాలు తెచ్చి అభిషేకి తాగించి తను సగం తాగుతుంది. నువ్వు వాళ్లకు నచ్చడంతో బామ్మ అమ్మ ఏమి అనలేదు లేదంటే ఎంత పెద్ద గొడవ చేసేవాళ్ళు అని అభిషేక్ అంటాడు. నేను మీ వాళ్ళకి బాగా నచ్చాను సార్ మా నాన్న కళ్ళలో ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయాను ఏడుపొచ్చేసింది అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights
Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights

మీ నాన్న అంటే నాకు చాలా గౌరవంసర కొన్నాళ్ళు అయ్యాక మీ నాన్నని ఇక్కడికే తీసుకొద్దాం అని అభిషేక్ అంటాడు. మీరంటే మా నాన్నకి చాలా ఇష్టం సార్ మా తమ్ముడికి అయితే చెప్పనక్కర్లేదు న మిమ్మల్ని ఆర్య అభి సార్ అని పిలవడం మానేశాడు బావ అని పిలుస్తాడు అని అంటుంది. మరి నేనంటే నీకు ఇష్టం లేదా అని అభిషేక్ అంటాడు. మా తమ్ముడు తర్వాత ఓ నాలుగైదు రోజుల తర్వాత మిమ్మల్ని ఇష్టపడ్డాను సార్ అని స్వర చెబుతుంది. మరి ఎప్పుడు చెప్పలేదేంటి అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights
Paluke Bangaramayenaa Today Episode April 1 2024 Episode 191 highlights

అన్ని చెబుతారా ఏంటి ఆడపిల్ల మనసు తెలుసుకోవాలి సార్ అని స్వర అంటుంది. తన భుజాల మీద చేతులు వేసి మంచంలో కూర్చోబెట్టి అభిషేక్ తన వంక ప్రేమగా చూస్తాడు. స్వర అభిషేక్ భుజాల మీద వాలిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella