NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 09 2024 Episode 121:  స్వరని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి కుట్ర చేస్తున్న రవీంద్ర చందన..

Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights

Paluke Bangaramayenaa January 09 2024 Episode 121: చందన వైజయంతి ఇచ్చిన నగలు పెట్టుకొని రవీంద్రాని కోప్పడుతుంది.బంగారం నన్ను తిట్టడం ఎందుకు ఇక వైజయంతి గారు చెప్పినట్టు స్వర ను బయటికి పంపించేస్తే మనకు ఇంకేం చేస్తుందో అని రవీంద్ర అంటాడు.అది సరే స్వరని ఎలా ఇంట్లో నుంచి పంపించేస్తాం అని చందన అంటుంది.నష్టజాతకు రాలనే పేరు బిరుదు ఒకటి ఉంది కదా అది చెప్పి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టొచ్చు అని రవీంద్ర అంటాడు.అవును తను ఎక్కడ ఉంటే అక్కడ మసి అని చెప్పి బయటికి వెళ్ళకొడుద0  కానీ ఇన్నాళ్లు మన ఇంట్లోనే ఉంది కదా మనకేం కాలేదు కదా అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights

పద స్వరని మనం స్వరని బయటికి వెళ్ళకూడదు అని రవీంద్ర అంటారు. రేయ్ సరే ని ఇంట్లో వాళ్ళందరూ నష్టజాతకు రాలని నమ్మించాలి కదా అని చందన అంటుంది.అదే ప్లాన్ చెయ్యి అని రవీంద్ర అంటాడు. కట్ చేస్తే,స్వర అభిషేక్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది.ఇంతలో కీర్తి పాట పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉండగా వచ్చి ఇంటికి డాన్స్ చేస్తున్నావా మీ అన్నయ్య కనిపించాడా అని అంటుంది.లేదు వెళ్లి చూడు అని కీర్తి మళ్ళీ డాన్స్ వేస్తూ ఉంటుంది.కీర్తి ఆ పాటకి అలా కాదు డాన్స్ చేసేది అని తను వేసి చూపెడుతుంది.  స్వర నువ్వు బాగా డాన్స్ చేసావ్ మనిద్దరం కలిసి రిల్స్ చేద్దామా అని కీర్తి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights

నువ్వు చెయ్యి నేను వెళ్తాను అని స్వరా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,స్వరని ఇంట్లో నుంచి పంపించేస్తే ఇంకా ఎంత డబ్బు ఇస్తుందో అని డబ్బులు లెక్క పెట్టుకుంటూ మురిసిపోతుంది చందన.ఇంతలో స్వర వచ్చి ఏం చేస్తున్నారు సార్ ని చూశారా అని అడుగుతుంది.అది సరే నువ్వేంటి ఇలా వచ్చావ్ అని చందన బయటికి వెళ్ళాడు అని చందన అంటుంది.సరే మీరు కానివ్వండి నేను అభి సార్ ఎక్కడున్నాడో వెతుక్కుంటాను అని స్వర వెళ్ళిపోతుంది.ఏంటి బంగారం మనం మాట్లాడుకున్నదంతా వినేసిందంటావా అని రవీంద్ర అంటాడు.అందుకే మనిషి వెళ్లే దాక చూసి మాట్లాడాలి అని చందన వాళ్ళ ఆయన నీ గిల్ల పోతుంది.గిల్లకు బంగారం నువ్వే కనక దొంగ వైతే కిస్ బ్యాంకు కు కూడా కన్నం వేసే దానివి అని రవీంద్ర అంటాడు.కట్ చేస్తే ఆంటీ సార్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని స్వర అడుగుతుంది. ఇంకెక్కడికి వెళ్తాడు అమ్మ ఫుల్లుగా తాగేసి ఎక్కడో పడిపోయి ఉంటాడు వాడు ఎప్పుడు మారతాడు ఏమో అని యశోద బాధపడుతూ వెళ్ళిపోతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights

కట్ చేస్తే, అభిషేక్ మందు తాగుతూ ఫోన్లో ఝాన్సీ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. స్వర అభిషేక్ ని నిలబడి చూస్తూ ఉంటుంది. స్వర ఇక్కడ నిలబడి ఏం ఆలోచిస్తున్నావ్ వాడి గురించేనా కొత్తనీరు వచ్చి పాత నీరును పంపించేస్తుంది అంటారు కదా ముందు వాడి మనసును మార్చాలి వాడి మనసులో ఉన్న ఝాన్సీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలి అని బామ్మ అంటుంది. ఎంత ప్రయత్నించినా ఒక మనిషి జ్ఞాపకాలను ఎలా ఆపగలం బామ్మ ప్రేమించిన మనిషి గుర్తుకు రాకుండా చేయగలమా అసలు అది సాధ్యమేనా అని స్వర అంటుంది. ప్రేమకు మందు ప్రేమే స్వర అని బామ్మ అంటుంది. సార్ ని మార్చాలంటే అది నా ప్రేమ వల్లనే అని స్వర ఆలోచిస్తుంది. ఎంతో ఉత్సాహంగా అభిషేక్ దగ్గరికి వస్తుంది స్వర కానీ తన చేతిలో ఫోను ఆ ఫోన్లో ఝాన్సీ ఫోటో చూసి ఫీల్ అయి మళ్లీ దగ్గరికి వస్తుంది. సార్ ఎందుకు సార్ రోజు ఇలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు అని స్వర అంటుంది. నువ్వు ఆపేసి ఇకనుంచి మర్యాదగా వెళ్ళు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు వెళ్ళు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights

ఏం చేస్తారు సార్ ఇలా తాగి మీరు వచ్చేస్తే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంత బాధ పడతారో ఒక్కసారి ఆలోచించారా ఇలా ఎందుకు తాగుతున్నావని అడగలేక ఆంటీ ఎంత బాధ పడుతున్నారో మీకు తెలుసా మందు తాగితే మీరు ఈ గతని మర్చిపోతాను అనుకుంటున్నారా మీరు ఇలా దిగజారి పోతే మీ మీదే ఆధారపడిన ఫ్యామిలీ ఎలా బ్రతకాలి అన్ని తెలిసి కూడా మీరు కూడా ఎందుకు సార్ ఇలా అయిపోతున్నారు అని స్వర అంటుంది. ఆ మాటలు విన్న అభిషేక్ నవ్వి చప్పట్లు కొట్టి నేను ఇలా తయారు కావడానికి  నీ కారణంగానే నా ఉద్యోగం పోయింది నా ప్రేమ పుట్టకముందే చచ్చిపోయింది నా ప్రేయసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది అల్లా నేను సర్వసం కోల్పోయాను చేయాల్సిందంతా చేసి ఇప్పుడేదో నా కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన దేవతల మాట్లాడుతున్నావ్ అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 09 2024 Episode 121 Highlights

సార్ అప్పుడు మీరు ఝాన్సీ మేడం ని ప్రేమిస్తున్నారని అప్పుడు తెలియదు సార్ అని స్వర అంటుంది. పాపం ఝాన్సీ నీ గురించి ఎంత తపనపడేదో తెలుసా నీ జీవితం బాగుండాలని విశాల్ గాడి నుంచి నిన్ను కాపాడాలని ఎంతగా తపనపడేదో ఆ విషయం నీకు తెలుసా అని అభిషేక్ అంటాడు. సారు మీరు నన్ను కొట్టండి తిట్టండి కానీ నేను చెప్పేది ఒకసారి వినండి అని స్వర బ్రతిమిలాడుతుంది. నువ్వు నాకేమీ చెప్పద్దు నేను ఏమి వినను వెళ్ళిపో అనే అభిషేక్ అంటాడు. సర్ ఇన్ని రోజుల నుంచి ఈ విషయం చెప్పాలని చూస్తున్నాను ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదనను అని స్వర అంటుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella