NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 16 2024 Episode 178: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన స్వర ఎక్కడికి వెళుతుంది, బాబ్జి తీసుకెళ్తాడా,అభిషేక్ కాపాడతాడా..

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

Paluke Bangaramayenaa March 16 2024 Episode 178: మీరు చట్టబద్ధంగా వచ్చారు కాబట్టి నేను కూడా చట్టబద్ధంగానే వస్తాను వైజయంతి ఈ ఇంటిని సొంతం చేసుకున్నాను అనుకుంటుంది కదా ఈ ఇంటిని నా తమ్ముడికి చట్ట పరంగా దక్కేలా చేస్తా అప్పటిదాకా ఈ ఇంటికి గార్డెన్లో ఉండండి అంటూ స్వర పేపర్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. స్వర వెళ్లి బట్టలన్నీ సర్దుకుని బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుంది. మా నాన్న ఎంతో ఇష్టపడి ఈ ఇంటిని కట్టుకున్నాడు ఈనాడు స్వార్థం కోసం వైజయంతి ఈ ఇంటిని సొంతం చేసుకుంది తన నుంచి ఈ ఇంటిని కాపాడాలి అని స్వర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, స్వర ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అభి  కి ఫోన్ చేయాలా వద్దా? చేస్తే అభి సార్ ని వైజయంతి ఏమైనా చేస్తుంది నావల్ల ఆ కుటుంబానికి ఏం జరగకూడదు అని అనుకుంటుంది

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights
Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

స్వర.కళ్యాణి వైజయంతి కి ఫోన్ చేస్తుంది.చెప్పు కళ్యాణి అని వైజయంతి అంటుంది. మేడం గంట క్రితమే స్వరని వెళ్ళగొట్టాను కానీ నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది మేడం ఈ ఇంటిని సీరియల్ కి సినిమాలకి షూటింగ్లోకి ఇద్దాం మేడం అని అంటుంది. చాలా మంచి పని చేశావు కళ్యాణి ఇప్పటిదాకా నేను డబ్బులు ఇస్తే తీసుకునే వాళ్లే కానీ నాకు డబ్బులు వచ్చే ఉపాయం చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నీకు కూడా అందులో పార్ట్నర్షిప్ ఉంటుంది అని వైజయంతి అంటుంది.కట్ చేస్తే, కీర్తి స్వర వాళ్ళ ఇంటికి వస్తుంది. స్వర ఇంట్లో లేదు బయటికి గెంటేసాం అని కళ్యాణి అంటుంది.మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నిన్ను కూడా జైల్లో వేస్తాడు అని కీర్తి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights
Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

భలేగా దొరికావే నిన్ను కూడా ఇక్కడే బంధిస్తాను అంటూ కళ్యాణి రౌడీలను పిలిచి పట్టుకోమంటుంది. కీర్తి వాళ్ల నుంచి తప్పించుకొని పారిపోయి ఇంటికి వెళుతుంది.కీర్తిని చూసి భయపడిపోయిన యశోద ఏం జరిగింది అని అంటుంది. అమ్మ స్వరని ఆ కళ్యాణి వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేసారు అమ్మ ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని కీర్తి భయపడుతూ చెబుతుంది. వైజయంతి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని అభిషేక్ స్వరనీ తీసుకువస్తాను ఏమీ భయపడకండి అని వెళ్ళిపోతాడు. వెళ్ళు ఆ స్వర తో పాటు నువ్వు కూడా చస్తావో తిరిగి వస్తావో అని చందన అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights
Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

అసలు ఈ టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు కీర్తి అని యశోద అడుగుతుంది. స్వరని చూడాలనిపించి వెళ్ళాను అమ్మ అని కీర్తి అంటుంది.అభి సార్ ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్ స్వర అని చెప్పావు సారీ సార్ మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని స్వర నడుచుకుంటూ ఒక అతన్ని పిలిచి ఇక్కడ హాస్టల్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ తిరిగితే అక్కడే లేడీస్ హాస్టల్ ఉంటుందమ్మా అని అతను చెప్పి వెళ్ళిపోతాడు. స్వర వెళ్తూ ఉండగా బాబ్జి తన మనసులతో చుట్టుముట్టేస్తాడు స్వరని.

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights
Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

వాళ్లను చూసి భయపడి పోయి స్వర భయపడకు ధైర్యం తెచ్చుకో నీకు నువ్వే పోరాడుకో ఎవరు తోడు రారు అని అనుకుంటుంది. ఏంటి స్వర ఎక్కడికి వెళ్తున్నావ్ అక్కడో ఇక్కడో ఎందుకు నా ఇంటికి రా స్వర నేను తీసుకెళ్తాను అని బాబ్జి అంటాడు. ఇంతలో అభిషేక్ ఫోన్ చేస్తాడు. స్వర ఫోను ఎత్తదు. ఎందుకు స్వర ఇంత మొండిగా ఉంటున్నావ్ ఫోన్ ఎత్తు నిన్ను కాపాడుతానని మీ నాన్నకు మాట ఇచ్చాను అని అభిషేక్ మళ్లీ ఫోన్ చేస్తాడు. స్వర ఫోన్ ఎత్తకపోవడంతో తెలిసినా అతనికి స్వర నెంబర్ ఇచ్చి తను ఎక్కడ ఉందో తెలుసుకోమంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights
Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

కట్ చేస్తే, ఏంటి స్వర ఫోన్ చేసింది మీ అభి సారా వాడికి నీకు ఏంటే సంబంధం వాడింట్లో నువ్వు ఎందుకు ఉంటున్నావ్ అయినా వాడి ఇంట్లో ఉన్నట్టు నా ఇంట్లో ఉండొచ్చు కదా నేను ఉంచుకుంటాను పైగా వరుసైనవాడు ఉంచుకున్నాడులే అనుకుంటారు రా స్వర నిన్ను మీ అభి సార్ లాగే ప్రేమగా ఉంచుకుంటాను అని బాబ్జి పదేపదే అంటాడు. చూడు బాబ్జి నేను నీకు ఒంటరిగా దొరికానని ఇక్కడే నువ్వు ఏమైనా చేయొచ్చు కానీ నాకు ఏమైనా జరిగితే మా నాన్న గాని అభీ సార్ కానీ నిన్ను వదిలిపెట్టరు అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N