NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 16 2024 Episode 1026: దేవయాని చెప్పినట్లుగా శైలేంద్ర కాలేజీకి వెళతాడా లేదా.

Paluke Bangaramayenaa Today Episode March 16 2024 Episode 178 highlights

Guppedanta Manasu March 16 2024 Episode 1026: మను వాళ్ల గ్రాండీ ఏంటి నాన్న వసుధార బర్తడే ఎలా జరిగింది ఫంక్షన్ కి ఎవరెవరు వచ్చారు అని అడుగుతుంది. మను ఏంటికి రండి ఎవరెవరు వస్తారు అందరూ వచ్చారు అని అంటాడు. గ్రాండీ అందరూ అంటే ఎవరు నాన్న అని అడుగుతుంది. మను ఎవరెవరు అంటే రవీంద్ర సార్ శైలేంద్ర దేవయాని మహేంద్ర సార్ ఇంకా కాలేజీ లెక్చరర్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ వచ్చారు చాలా గ్రాండ్ గా జరిగింది అని అంటాడు.గ్రాండీ ఏ అనుపమ రాలేదా అని అడుగుతుంది. మను వచ్చింది అని అంటాడు. గ్రాండీ అయితే మరి తన పేరు చెప్పలేదే అంటుంది. మను చెప్పాను కదా లెక్చరర్స్ అందరూ వచ్చారని అందులో తను కూడా ఉంది కదా ప్రత్యేకంగా పేరు చెప్పాలా అంటాడు. గ్రాండీ అయితే అనుపమ ఏదైనా విషయంలో నీతో మాట్లాడిందా అని అడుగుతుంది. మను అయినా తను నాతో ఎందుకు మాట్లాడుతుంది అలాంటిది ఏం జరగలేదు అంటాడు మను. గ్రాండీ అయితే నువ్వు మాట్లాడకపోయావా అంటుంది. మను నాకు అంత అవసరమేముంది గ్రండీ అయినా నాలో ఉన్న ప్రశ్నలకు తాను మాత్రమే సమాధానం చెప్పాలి ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూడాలి ఆ ప్రశ్నలు నాలోనే మిగిలిపోతాయో ఏమో వాటికి ఆవిడ సమాధానం చెప్పే రోజు వస్తుందో రాదో నేను ఒక ప్రశ్నగానే ఉండిపోతానేమో నాకేమీ అర్థం కావడం లేదు తను నోరు విప్పితేనే నా ప్రశ్నలకు అన్నింటికి సమాధానం దొరుకుతుంది లేదంటే దొరకదు రండి అంటాడు మను.

Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights
Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights

కట్ చేస్తే వసుధార అనుపమ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ అసలు మను విషయంలో ఎందుకు అనుపమ మేడం ఇలా ప్రవర్తిస్తుంది కచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో గతం దాగి ఉంది కానీ ఆ విషయం అనుపమ మేడం దాచిపెడుతుంది బయటికి చెప్పడం లేదు దాన్ని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది వసుధార. అప్పుడే మహేంద్ర వస్తాడు అమ్మ వసుధార ఏంటి ఏం చేస్తున్నావ్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు. వసుధార అవును మామయ్య అనుపమ మేడం మను గురించి ఆలోచిస్తున్నాను వీళ్ళిద్దరి మధ్యల ఏదో గతం ఉందని నాకు అనిపిస్తుంది కానీ వాళ్లు బయటపడడం లేదు మనం నీ మనము ప్రశ్నించినప్పుడల్లా అనుపమ మేడం దాన్ని దాటించేస్తుంది మనకి సమాధానం దొరకడం లేదు అసలు ఏంటి వాళ్ళిద్దరికి గతంలో పరిచయం ఉండి గొడవలై దూరంగా ఉంటున్నారా లేదంటే ఇంకేదైనా ఉందా ఒక్కో టైం లో మనం మీద ఎనలేని ఆప్యాయతను చూపిస్తుంది అనుపమ మేడం ఒక్కో టైం లో కోపాన్ని చూపిస్తుంది అసలు ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు.

Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights
Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights

ఇంకోవైపు ఆలోచిస్తే అనుపమ మేడంకి పెళ్లి అయిందా అంటే లేదు అంటుంది.కానీ మరి ఈ మను తనకి ఎలా పరిచయం తనని చూస్తే ఎందుకలా ప్రవర్తిస్తుంది చెప్పండి మామయ్య అసలు అనుపమ మేడం మీకు ఎప్పటినుండి తెలుసు అని అడుగుతుంది వసుధార. మహేంద్ర చెబుతానమ్మ అనుపమ నేను జగతి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ జగతి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు తను దగ్గర ఉండి జగతిని చాలా బాగా చూసుకుంది కొన్నాళ్లు గడిచిపోయాక రిషి పుట్టాడు తరువాత అనుకోకుండా అనుపమ కనిపించకుండా పోయింది నేను జగతి చాలా రోజులు వెతికాము తను ఎక్కడ కనిపించలేదు తర్వాత మళ్లీ జగతి ఈ లోకం నుండి వెళ్ళిపోయాక నేను అరకు వెళ్లినప్పుడు అక్కడ నాకు అనుపమ కనపడింది తరువాత అంతా నీకు తెలిసిందే కదా జగతి ఏమయింది ఎలా చనిపోయింది అంటూ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది తరువాత నిజం తెలుసుకొని ఇప్పుడు మనతో కలిసి ఉంటుంది అప్పుడు అనుపమ అంటేనే ప్రశ్నల వర్షం కురిపించేది కానీ ఇప్పుడు అనుపమ వేరు అని అంటాడు మహేంద్ర.వసుధర అలా అయితే మీరు కూడా అనుపమ మేడంని ప్రశ్నించాలి మామయ్య అంటుంది మహేంద్ర అలా ఎన్నిసార్లు ప్రశ్నించానమ్మ కానీ తను నిజం చెప్పడం లేదు అంటాడు. వసుధార అలా వదిలేస్తే నిజం రాదు మామయ్య మనం అడుగుతూనే ఉండాలి అంటుంది వసుధార.

Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights
Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights

కట్ చేస్తే శైలేంద్ర తన ముఖం అద్దంలో చూసుకుంటూ ఒరేయ్ అసలు నువ్వు మనిషివేనా కాదా అని అడుగుతున్నారు అంటే నేను మనిషిని కాదు రాక్షసుడ్ని అని అర్థం కదా అని అయితే ఏదిరా నీ రాక్షసత్వం ఏదైనా కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించి తీరడమే కదా మన రాక్షసత్వానికి ఉన్న టాలెంట్ మరి నీలో ఆ టాలెంట్ కనిపించడం లేదే ఎన్నాళ్ళని ఎండి సీటు కోసం ఎదురు చూస్తూ ఉంటావు అంటే నువ్వు రాక్షసుడివి కాదా మనసున్న మనిషివా చెప్పరా చెప్పు అంటూ తన ముఖం అద్దంలో చూసుకుంటూ తాననే తిట్టుకుంటూ ఉంటాడు శైలేంద్ర. దేవయాని శైలేంద్ర ఏంటి నాన్న నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అంటుంది.

Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights
Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights

శైలేంద్ర మరి ఇంకా ఏం చేయను మామ్ ఏం చేయగలను ఏం చేయలేను కదా ఏంటి సీటు దక్కించుకోవడానికి రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఆ ఎండి సీటును కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నాను నేను చేతగాని వాడిన నే కదా దీనికి అర్థం అని అంటాడు శైలేంద్ర దేవయాని చూడు శైలేంద్ర రాక్షసులు కూడా తమ కోరికలని నెరవేర్చుకోవడానికి ఆ దేవునికి తపస్సులు చేసి వరములు పొంది గెలిచారట మనం కూడా అంతే కాకపోతే కొన్నాళ్లు ఎదురు చూడాలి కొన్ని పనులు గంటల్లో అయిపోతాయి మరికొన్ని పనులు రోజుల్లో అయిపోతాయి ఇంకా కొన్ని పనులు నెలల్లో ఇంకా కొన్ని పనులు అయితే సంవత్సరాలను బట్టి ఉంటుంది

Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights
Guppedanta Manasu Today Episode March 16 2024 Episode 1026 highlights

అప్పటివరకు మనం ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి శైలేంద్ర అంత లోపల మనం నీరసించి పోకూడదు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి చూద్దాం ఆ దేవుడు మనకు కూడా ఒకరోజు అంటూ ఇస్తాడేమో ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని అంటుంది.శైలేంద్ర రోజు ఇలా మనకి మనమే సర్దు చెప్పుకోని వెళ్లిపోతున్నాం మామ్ కానీ నాకుఇప్పుడు కాలేజీకి వెళ్లాలంటేనే అసలు చిరాకేస్తుంది వెళ్లాలి అనిపించడం లేదు అంటాడు శైలేంద్ర. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకు శైలేంద్ర ముందు నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అంటుంది

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N