NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 21 2024 Episode182: అభి స్వరలు రోడ్డున పడాలి అంటున్నా వైజయంతి, ఆర్య ఉండడానికి వీల్లేదు అంటున్న చందన..

Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights

Paluke Bangaramayenaa March 21 2024 Episode 182: యశోద వాళ్ళ అత్తయ్యకి మీ కూతురు రాబోతుంది అత్తయ్య ని చెబుతుంది. ఏంటి నా కూతురు వస్తుందా అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చెప్పు అని బామ్మ అంటుంది.అందర్నీ పిలుస్తుంది కీర్తి. ఎందుకలా అరిచావ్ కీర్తి అని రవీంద్ర అంటాడు. అరవలేదు పిలిచాను అని కీర్తి అంటుంది. అదే ఎందుకు పిలిచావు అని చందన అడుగుతుంది. ఎవరి పేరు చెబితే మనకు భయం వేస్తుందో అభి వాళ్ళ మేనత్త వస్తుంది అని యశోద అంటుంది. ఆవిడ వస్తే ఇంతమంది ఎందుకు భయపడాలి అని చందన అంటుంది. అది నా కూతురే కాని అది ఇక్కడికి వచ్చిందంటే దాని పెత్తనం నడవాలని చూస్తుంది అందుకని అందరం జాగ్రత్తగా ఉంటే మంచిది అని బామ్మ చెబుతుంది. ఆమె పేరు వింటేనే భయంగా ఉంది అలాంటి ఆవిడ రావడం అవసరమంటావా అమ్మ వద్దని చెప్పు అని కీర్తి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights
Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights

తను వస్తానన్నాక మనం వద్దన్నా ఊరుకోదు వచ్చి తీరుతుంది కానీ మనమే తనతో జాగ్రత్తగా ఉంటే మంచిది అని యశోద అంటుంది. ఇప్పుడేమంటారా ఆంటీ ఆవిడ వస్తే మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అంటారు అంతే కదా అని స్వర అంటుంది. తను ఏం చేస్తుంది చెప్పండి అని స్వర అడుగుతుంది. తను వస్తే మామూలుగా ఉండదు స్వర తను చెప్పిందే వినాలి అంటుంది తన మాటే శాసనం అంటుంది మనమందరం ఆవిడ తానా అంటే మనం తందానా అనాలి అని భామ అంటుంది. తానా తందాన రెండు ఆమె అంటే ఏం చేయాలి అని చందన అంటుంది. నోరు మూసుకొని ఉండవే అది ఏమి అంటే మనం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే చాలు అని బామ్మ అంటుంది. కట్ చేస్తే,ఏంటి అత్తయ్య ఇది మీరు బెల్ మీద ఎందుకు సంతకం పెట్టట్లేదు అని విశాల్ అంటాడు. విశాల్ కృష్ణుడు కూడా యుద్ధం చేయలేదు వెనకాల ఉండి కథ నడిపించాడు నేను కూడా జైల్లో ఉండే అంత నడిపిస్తాను ఇప్పుడు మనిద్దరం బయటికి వచ్చి అభి గాని నాశనం చేస్తే మనమిదే డౌట్ వస్తుంది అందుకని నేను లోపలే ఉంటాను నువ్వు మాత్రం అభి గాడి ని ఆ స్వర సంగతి చూడు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాక రోడ్డు మీద పడి కుటుంబాన్ని పోషించుకోలేక పిచ్చివాడై నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు

Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights
Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights

చూడు అప్పుడు బయటికి వచ్చి ఇదంతా నేనే చేశాను అని చెప్తాను అప్పుడు ఉంటుంది విశాల్ కిక్కు ఇప్పుడు బయటికి వస్తే ఏముంటుంది అని వైజయంతి అంటుంది. నీ ప్లాన్ సూపర్ గా ఉంది అత్తయ్య అలాగే చేస్తాను అని విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఆర్య స్వర దగ్గరికి వస్తాడు. ఆర్య ఎప్పుడొచ్చావ్ రా ఎలా ఉన్నావ్ అని స్వర అడుగుతుంది. ఒక ఎగ్జామ్స్ అయిపోయాయి సెలవులు వచ్చాయి అమ్మ ను కలిశాను నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు అక్క అమ్మ చేసిన పాపాలకి శిక్ష పడింది నువ్వు సాక్షాలు సేకరించకపోయిన అభి సార్ కనిపెట్టి అమ్మకి శిక్ష పడేలా చేసేవాడు నువ్వేమీ బాధపడకు అక్క అని ఆర్య అంటాడు.అక్క ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లాలని నాకులేదు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఆర్య అంటాడు. సరే ఆర్య అని స్వర లోపలికి తీసుకువెళుతుంది.కట్ చేస్తే, ఆర్య ని ఇంటి దగ్గర దించావా అని వైజయంతి అడుగుతుంది. లేదు మేడం ఆర్యా స్వరమ్మ దగ్గరికి వెళ్ళాడు అని డ్రైవర్ చెబుతాడు. నీకసలు బుద్ధుందా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి  తీసుకు వెళ్ళమన్నాను స్వర దగ్గరికి ఎందుకు తీసుకెళ్లావ్ అని వైజయంతి కోప్పడుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights
Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights

మేడం నేను ఎంతగానో బ్రతిమిలాడాను కానీ ఆర్య బాబు వినిపించుకోలేదు నాన్న అక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉండమన్నాడు అని స్వర దగ్గరికి వెళ్ళిపోయాడు అని డ్రైవర్ చెబుతాడు. కన్న కొడుకు కూడా నా మాట నమ్మట్లేదు అని వైజయంతి కోపంతో రగిలిపోతుంది. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఏంటయ్యా నీ గదినిండా స్వర స్వర అని రామకోటి రాసినట్టు ప్రేమ కోటి రాశావు అవి ఎంత కడిగినా పోవట్లేదు అని అంటాడు. స్వర అంటే నాకు ఎంత పిచ్చో నీకేం తెలుసు అని విశాల్ అంటాడు. విశాల్ బయట నుంచి అభి గాని స్వరనీ ఏం చేయాలో నువ్వు చూసుకో అని వైజయంతి అంటుంది. అత్తయ్య స్వర నాది నేనే దక్కించుకుంటాను అని విశాల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఇంట్లో వాళ్లకి ఇప్పుడు ఆర్య ఇక్కడే ఉంటాడని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది స్వర. ఏంటి స్వర ఏమైనా చెప్పాలా అని అభిషేక్ అంటాడు. అవును సార్ ఆర్య కి ఎగ్జామ్స్ అయిపోయి సెలవలు వచ్చాయి ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది ఆర్య కి తోడుగా నేను మా ఇంటికి వెళ్తాను అని స్వర అంటుంది. అలా అనకు స్వర నువ్వు ఈ ఇంటి మనిషివిని చెప్పాను కదా నీతో పాటే ఆర్య కూడా ఇక్కడే ఉండొచ్చు అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights
Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights

కుటుంబం కుటుంబం అంతా వచ్చి ఇక్కడ పడి తినడానికి ఇదే మన ధర్మశాస్త్రమా నువ్వే దండగ అంటే నీ తమ్ముడు కూడా ఇక్కడ ఉంటాడా మీ తమ్ముడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్లిపొమ్మని చెప్పు అని చందన అంటుంది. చందన నీకు నిన్ననే చెప్పాను నోరు పారేసుకోవద్దని ఆర్య ఒక్కడు ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటే అని యశోద అంటుంది. వచ్చేటప్పుడు మా నాన్నని కలిసాను మీకు డబ్బులు ఇవ్వమని చెప్పాడు అని చందనకి డబ్బులు ఇస్తాడు ఆర్య.

Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights
Paluke Bangaramayenaa Today Episode March 21 2024 Episode 182 highlights

సర్లే మీ నాన్నగారు అంతగా చెప్పి డబ్బులు ఇచ్చారు కదా నువ్వు కూడా ఇంట్లోనే మీ అక్క తో పాటు ఉండొచ్చు అని చందన చిరాకుగా అంటుంది. ఆ డబ్బులు లాక్కుని బామ్మ చూడు ఆర్య డబ్బుకు పేదవాళ్లమే కానీ ఒక మనిషికి తిండి పెట్టలేనంత స్థితిలో లేము ఈ డబ్బులు నువ్వే తీసుకో అని ఆర్య కి డబ్బులు ఇస్తుంది బామ్మా. ఆర్య నువ్వు కూడా మీ అక్క తో పాటు మా ఇంట్లో ఉండొచ్చు అని యశోద అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N