NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 25 2024 Episode 185  highlightsస్వర చెప్పిన కథ విని అభిషేక్ ఏం చేయనున్నాడు..

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights స్వర సునంద కి కాఫీ తెచ్చి ఇస్తుంది. కాఫీ తాగిన సునంద మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది బాగున్నాడా అని అడుగుతుంది. బాగానే ఉన్నాడు ఆంటీ త్వరలోనే కోలుకుంటాడు అని స్వర చెబుతుంది. చందన అభి స్వరలకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అమ్మ వాళ్లు అని సునంద అడుగుతుంది. అలాంటిదేమీ లేదు ఆంటీ మా అన్నయ్య ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఈ మధ్యనే చనిపోయింది వాడు డిప్రెషన్లో ఉన్నాడు అలాంటి ఆలోచన ఎవరికీ లేదు అని చందన అంటుంది. వెంటనే స్వర ఫోటోలు వేణుకి పంపించాలి వాడికి నచ్చితే త్వరగా పెళ్లి చేసేయాలి అని సునంద అనుకుంటుంది. కట్ చేస్తే, ఆఫీసర్ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా ఆయన చెప్పట్లేదు ఆర్య నన్నే చెప్పమన్నాడు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది స్వర. ఇంతలో ఆర్య వచ్చి ఏంటక్కా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఆఫీసర్ నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వే కదా నాకు చెప్పావు ఇదంతా నీవల్లే అని స్వర అంటుంది. అక్క అభి సార్ కి నీ ప్రేమని ఎలా చెప్పాలనుకుంటున్నావ్ అని ఆర్య అడుగుతాడు. ఎలా చెప్పలో అర్థం కావట్లేదు అని స్వర అంటుంది . అభి సార్ నీకు డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి నువ్వు కూడా అలాగే చెప్పు అnని ఆర్య వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights
Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights

ఇలాగైనా అక్క అభి సార్ కి ప్రేమ గురించి చెప్పాలి అభి అక్కల పెళ్లి జరగాలి అని ఆర్య అనుకుంటాడు. ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది స్వర. కట్ చేస్తే, వాడికి స్వర ఫోటోలు పంపించి చాలా సేపు అయింది చూసుకున్నాడా లేదా అని సునంద అనుకుంటుంది. వాడు చూసుకోడు నేనే చేస్తాను అని సునంద వేణుకి ఫోన్ చేస్తుంది. అమ్మ ఎలా ఉన్నావ్ అని వేణు అడుగుతాడు. నీకు ఒక అమ్మాయి ఫోటో పంపించాను తన పేరు స్వర ఫోటోలు పంపించాను నువ్వు చూడు నాకు బాగా నచ్చింది నీకు నచ్చుతుంది అనిపిస్తుంది నాకోసం ఆమె ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పవా అని సునంద అంటుంది. తప్పకుండా చూస్తానమ్మ నేను మీటింగ్లో ఉన్నాను మీటింగ్ అయిపోయాక ఫోన్ చేస్తాను అని వేణు ఫోన్ కట్ చేస్తాడు. దేవుడా స్వర వీడికి నచ్చేలా చెయ్యి అలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగేలా చేయి అని సునంద అనుకుంటుంది. ఇంతలో లాయర్ ఫోన్ చేసి గోపాల్ రావు గారు మన పొలం మీద మనం కేసు గెలిచామమ్మా ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని లాయర్ చెప్తాడు. ఇంతకన్న శుభ సూచకం ఇంకేం కావాలి అని సునంద అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights
Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights

కట్ చేస్తే, స్వర విషయంలో నేను ఇంకా తెలుసుకోలేక పోతున్నాను ఇంకా నేను ఝాన్సీ దగ్గర ఆగిపోతున్నాన ఏమీ అర్థం కావట్లేదు అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్వర వచ్చి సార్ నేను ఒక కేస్ స్టడీ చేస్తున్నాను అందులో ఒక అమ్మాయి ఉంది తన కేసు మొత్తం చదివాక అమ్మాయి కేసు ఇంట్రెస్ట్ అనిపించింది. స్టేషన్ కి కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు కదా మీరు వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చెప్తారో తెలుసుకోవాలని ఉంది అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని స్వర అంటుంది. ఏ విషయమైనా నువ్వు నాతో చెప్పొచ్చు స్వర నీకు ఆ ఫ్రీడమ్ ఉంది చెప్పు పర్లేదు అని అభిషేక్ అంటాడు. లవ్ అభి సార్ అని స్వర అంటుంది. లవ్ ప్రాబ్లమా? వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదా ఏంటి ప్రాబ్లం అని అభిషేక్ అంటాడు. వీళ్ళ మధ్యన అలాంటిదేమీ లేదు సార్ ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అమ్మాయికి ఇంట్లో సహాయంగా ఉంటాడు నువ్వు నా మనిషివి అంటాడు నీకు నేనున్నాను అంటాడు చెప్పినట్టే అన్నింట్లోనూ తనకున్నాడు

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights
Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights

తన ప్రతి గెలుపులో ఆ అమ్మాయి జీవితంలో మలుపు తిరిగే ప్రతి మలుపులో తను ఉన్నాడు కానీ ఆ అమ్మాయికి అతను మాత్రం ఏమీ కాదు కానీ తనను మాత్రం ప్రేమిస్తున్నానని చెప్పడు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడు అని స్వర అంటుంది. అమ్మాయి కదా సార్ సిగ్గు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగలేదు అతని మనసులో ఏముందో తెలుసుకోలేక తన స్థానం ఏంటో తెలుసుకోలేక దేవుడిలా తనని కొలవడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేదు అని స్వర చెప్పండి సార్ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అబ్బాయి మనసులో ఏముంది మీరు చెప్పండి సార్ అని స్వర అడుగుతుంది. స్వర తన ప్రేమ గురించి చెప్తుందా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని సునంద అనుకుంటుంది. నిజంగా స్వర తన ప్రేమను ఇన్ డైరెక్ట్ గా చెప్తున్న జడ్జిమెంట్ కోసం నన్ను జడ్జిమెంట్

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights
Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights

అడుగుతుందా నాకే తెలియని విషయాన్ని నేను ఎలా చెప్పను ఇప్పటికిప్పుడు చెప్పే అంత చిన్న సమస్య కాదు నాకు కొంచెం టైం కావాలి ఇస్తారా అని అభి ఆలోచించి వెళ్ళిపోతుంది. అభి సార్ నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి అని స్వర అనుకుంటుంది. ఇదంతా స్వర కేసు గురించి చెప్పిందా? నా కోడలికి ఎంత ముందుచూపు అని సునంద అనుకుంటుంది. కట్ చేస్తే, అభి సార్ ఏం ఆలోచించాడు ఇండైరెక్టుగా చెప్పానని ఫీలయ్యారా అందుకే టైం కావాలని అడిగాడా అని స్వర ఆలోచిస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights
Paluke Bangaramayenaa Today Episode  March 25 2024 Episode 185  highlights

స్వరని ఏం చేస్తున్నావ్ అడగాలి అని సునంద వచ్చి స్వర నువ్వేం చేస్తూ ఉంటావ్ నీకు ఏ పని అంటే ఇష్టం ఓ పుస్తకాల పురుగువా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య తనకు చదువు కంటే వంటలు చేయడం కాఫీలు పెట్టడం టిఫిన్ చేయడం సరిపోతుంది అని కీర్తి వెళ్తుంది. ఏంటి అన్ని పనులు ఒక్కతే చేస్తుందా అని సునంద అడుగుతుంది. తను ఒక్కతే చేస్తుంది అత్త అందరికీ తగ్గట్టు వండి చక్కగా పెడుతుంది అని కీర్తి చెబుతుంది.

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N