NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 5 2024 Episode168: ఎటు చూసినా స్వర కనపడుతుందని తనలో తాను మాట్లాడుకుంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights

Paluke Bangaramayenaa March 5 2024 Episode168:  గురువుగారు బాగా నాయుడిని చూసి ఇతనికి న్యాచురల్ పతి చేస్తే కొన్నాళ్ళకి రికవరీ అవుతాడమ్మా అని చెబుతాడు. టైం పడుతుంది అని అతని దగ్గర ఉన్న మెడిసిన్ ఇచ్చి ఇది పాలల్లో కలిపి తాపీవ్వండి. ఇది రోజు పరిగడుపున అల్పాహారంలో ఇవ్వండి వారం రోజుల తర్వాత కేరళ నుంచి మెడిసిన్ తెప్పిస్తాను అప్పుడు ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయాలా లేదంటే ప్రకృతి నిలయకి తీసుకువెళ్లి వైద్యం చేయాలో చెప్తాను అని స్వరకి చెప్పి వెళ్ళిపోతాడు గురువుగారు. నాన్న నువ్వు హీరో లాగా ఉంటావు ప్రతి ఆడపిల్లకి తండ్రి కదా నాన్న మొదటి హీరో నువ్వు నా హీరో నువ్వెప్పుడూ కింగ్ లాగా ఉండాలి నాన్న అని స్వర కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్వర కన్నీళ్లు తుడుస్తాడు నాయుడు. నేను ఎలా ఉన్నా పర్వాలేదు స్వర నేను చచ్చే లోపు నీ పెళ్లి చేసి చచ్చిపోతాను నాకు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు బాగుంటే చాలు అని నాయుడు మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే, అభిషేక్ తన వాచ్ గురించి వెతుకుతూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights

యశోద వంట గదిలో సామాన్ల కోసం వెతుకుతూ ఉంటుంది. బామ్మ తన బుక్కు కోసం వెతుకుతూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు స్వర కి తెలుసు అంటూ హాల్లోకి వస్తారు. స్వర అని పిలుస్తూ ముగ్గురు ఒక దగ్గరికి వస్తారు. స్వర ఇప్పుడు మన ఇంట్లో లేదు కదా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి పోయింది తను అన్నట్టే మన అన్నయ్యని మామూలు మనిషిని చేసి తన ఉద్యోగం తనకు వచ్చేలా చేసి మనకు కావాల్సినవన్నీ ఇచ్చేసి వెళ్లిపోయింది తన మాట నిలబెట్టుకుంది అని కీర్తి అంటుంది. వైజయంతి మేడం ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి చేస్తుంది వీళ్ళకి ఆ విషయం తెలియదు అని చందన అనుకుంటుంది. వాళ్ల నాన్న కోసం వెళ్ళింది వాళ్ల నాన్న బాగా యాక కూడా వస్తుందో రాదో తెలియదు అమ్మ అని కీర్తి అంటుంది. రాకపోతే దరిద్రం వదులుతుంది అని చందన అంటుంది. వెంటనే ముగ్గురు కోపంగా చందనవంక చూస్తారు.

Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights

ఏంటి స్వరకి వీలు ఇంత కనెక్ట్ అయిపోయారు ఇంకాస్త మాట్లాడితే కొట్టేలా చూస్తున్నారు అని చందన అనుకుంటుంది. నీకెలాగూ ఒకరి గురించి మంచి మాట్లాడడం రాదు కానీ రాకపోతే పీడ పోయింది దరిద్రం పోయిందని ఎందుకే మాట్లాడుతున్నావ్ స్వర ఎమన్న గతిలేక మన ఇంట్లో ఉందనుకుంటున్నావా తను మినిస్టర్ గారి కూతురు అభి కోసం ఇక్కడ ఉంది తను అనుకున్నట్టుగానే అభిని మార్చింది తన ఉద్యోగం తనకు వచ్చేలా చేసి వెళ్ళిపోయింది ఇంకెప్పుడు స్వర గురించి అలా మాట్లాడకు అని యశోద కోప్పడుతుంది చందనాన్ని. కట్ చేస్తే, అభిషేక్ స్వప్న ని పిలిచి ఫైల్ తీసుకురమ్మంటాడు. స్వప్న ఫైల్ పట్టుకొని వచ్చి సార్ ఫైల్ అంటుంది. స్వప్నను చూసి స్వర అనుకుంటాడు అభిషేక్. స్వర అంటూ దగ్గరికి వెళ్తాడు అభిషేక్ . సార్ ఫైల్ తీసుకోండి స్వర ఎవరు సార్ అని గట్టిగ అంటుంది స్వప్న.

Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights

అవన్నీ నీకెందుకు వెళ్లి పని చూసుకో అని అభిషేక్ అంటాడు. రేయ్ అభి నీకే ఏమైంది రా ఎక్కడ చూసినా స్వరె కనపడుతుంది ఏం చేసినా స్వర కనబడుతుంది ఇంట్లో స్వర ఆఫీసులో స్వరనా ఏమైంది రా నీకు తన గురించి అంతలా ఆలోచిస్తున్నావ్ ఒకవేళ ప్రేమిస్తున్నావా ఏంటి రేయ్ నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రా డ్యూటీ మీద ఫోకస్ చెయ్ నాకే ఇలాగ ఉందా స్వర కూడా అలాగే ఉందా నేనే తొందరపడి ఫ్రెండ్ నాన్న తను కూడా ఫ్రెండ్ అనుకుంటే ఏం కావాలి నా పరిస్థితి అని అన్నానా రకాలుగా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అభిషేక్. స్టేషన్లో ఆఫీస్ స్టాఫ్ అంతా అతని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి అలా చూస్తున్నారు వెళ్లి పనులు చూసుకోండి అని అభిషేక్ అంటాడు. సార్ మీరు చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు మీలో మార్పు వచ్చింది సార్ అని వాళ్ళు అంటారు. ఏ మార్పు లేదు వెళ్లి పనులు చూసుకోండి వెళ్ళండి అని అభిషేక్ అంటాడు. రేయ్ ఎందుకురా నీకు నువ్వు ఇలా అయిపోతున్నావు స్వరలో నువ్వు ఉన్నావా? నీలో తనుందా అని అభిషేక్ అనుకుంటాడు. కట్ చేస్తే, ఓయ్ చందమామ మబ్బుల చాటు నుండి తొంగి తొంగి అభిషేక్ సార్ ల ఎందుకు చూస్తున్నావ్ ఇన్ని గంటలు అయింది ఆయనని చూడక ఒక్కసారైనా ఆయనకి నాతో మాట్లాడాలి ఫోన్ చేయాలి అనిపించలేదా ఇక్కడ వెన్నెల కాస్తున్నావ్ కదా అటుపక్క వెళ్లినప్పుడు అభి సార్ కి నా గురించి చెప్పవా అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights

కట్ చేస్తే,  జాబిలమ్మ నువ్వు ఇక్కడే కాకుండా స్వర వాళ్ళ ఇంటి దగ్గర కూడా కాస్తు ఉంటే స్వరకూ నా గురించి ఒక్కసారి చెప్పవా తను కావాలనే ఫోన్ చేయట్లేదా లేదంటే ఫ్రెండ్ గానే ఫీల్ అవుతుందా ఫ్రెండ్ గా ఫీల్ అయిన ఫోన్ చేయాలి కదా ఎందుకు చేయలేదు అని అభిషేక్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బామ్మ అభి అనుకుంటూ పైకి వస్తుంది. బామ్మతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అభిషేక్ అనుకుంటాడు. అభి ఎవరి గురించి రా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు అని బామ్మ అంటుంది. ఇంకెవరి గురించి నాయనామ్మ స్వర గురించి 32 గంటలవుతుంది ఒక్కసారి కూడా ఫోన్ చేయాలనిపించలేదా తనకి ఏ ఫీల్ లేదా అని అభిషేక్ అంటాడు. ఫీల్ అంటే చాలా రకాలు ఉంటాయి బాధన చిరాక లవ అని బామ్మ అడుగుతుంది. ఏదో ఒకటి చెప్పి బామ్మ నుంచి తప్పించుకోవాలి అని అభిషేక్ అనుకుంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 5 2024 Episode 168 Highlights

కట్ చేస్తే, స్వర మాట్లాడుకుంటూ ఉండగా నాయుడు అక్కడికి వస్తాడు. నీకు చెప్పంది ఏముంది నాన్న నేను అభీ సార్ దగ్గర నుంచి వచ్చి ఎన్ని గంటలు అయింది ఒక్కసారి కూడా ఫోన్ చేయాలి అనిపించలేదా అని స్వర అంటుంది. తను చేయకపోతే నేమమ్మ నువ్వే ఫోన్ చేసి అందరినీ భోజనానికి రమ్మని చెప్పు అని నాయుడు సైగ చేస్తాడు. బాగోదేమో నాన్న అని స్వర అంటుంది. పర్వాలేదు చెయ్యి అని నాయుడు అంటాడు. స్వర ఫోన్ తెచ్చి అభిషేక్ వాళ్లకి ఫోన్ చేయాలనుకుంటుంది. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N