NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 27 2023 Episode 1136: ల్యాండ్ పేపర్లు అడిగిన ఆర్య కి సుగుణ పేపర్లు లేవని ఛాయా వాళ్ళు మోసం చేశారని  చెబుతుందా లేదా?..

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1136 Highlights

Prema Entha Madhuram December 27 2023 Episode 1136: అమ్మ ఏమైంది త్వరగా అని ఆర్య అంటాడు.సుగుణ చెబుదామనుకునేసరికి హరీష్ వస్తాడు.హాయ్ హరీష్ ఏంటి ఇలా వచ్చావ్ అని ఆర్య అంటాడు.మొన్న బట్టల షాపింగ్ అయిపోయింది కదా గోల్డ్ షాప్ కి వెళ్దామని వచ్చాను అని హరీష్ అంటాడు.నాకు చిన్న పని ఉంది హరీష్ మీరు వెళ్లి రండి అమ్మ వెళ్లి పేపర్ తీసుకురా అని ఆర్య అంటాడు.సూర్య ఆ ల్యాండ్ పేపర్స్ లేవురా అని సుగుణ అంటుంది.లేవా ఏమయ్యాయి అమ్మ అని దివ్య అంటుంది.మీరు డబ్బులు కోసం  సూర్య ని ఇబ్బంది పెడుతుంటే ఆ పేపర్ తీసుకొని ఛాయ వాళ్ళ ఇంటికి వెళ్లాను ఆరోజు సంతకం పెట్టి  పేపర్లు ఇచ్చాను ఆ తర్వాతలోని ఇస్తానన్నారు కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు అని సుగుణ చెప్తుంది.సూర్య నీకు చెప్పకుండా ఈ పని చేశాను  క్షమించు నాన్న అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights
Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights

ఎంత పని చేసావ్ అమ్మ మమ్మల్ని ఒక్క మాట అడగాలి అనిపించలేదా అసలు మీరు నా పెళ్లి సవ్యంగా జరిపించాలని అనుకుంటున్నారా లేదా పెటాకులు చేద్దామనుకుంటున్నారా అని దివ్య అంటుంది.దివ్య అమ్మని ఏమీ అనకు నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగవు అని ఆర్య అంటాడు.ల్యాండ్ పేపర్లు లేవు ఇప్పుడేం చేస్తావ్ అని దివ్య అంటుంది ఆ ల్యాండ్ పేపర్ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు నీ పెళ్లి అనుకున్నది అనుకున్నట్టుగా జరిపిస్తాను అని ఆర్య అంటాడు.అసలు నువ్వు ఏ నమ్మకంతో అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అందులో నాకు ఉష కూడా బాగా ఉంటుంది అని జ్యోతి అంటుంది.నాకు అలాంటి అవసరం లేదు నువ్వు నోరు ముయ్ అని యాదగిరి అంటాడు.మీరంటే ఇప్పుడు మారిపోయారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు రేపటినాడు నా పిల్లలకు భవిష్యత్తు ఉండాలి కదా అని జ్యోతి అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights
Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights

మీరందరూ నన్ను క్షమించండి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని సుగుణ ఏడుస్తుంది.అమ్మ నేను చూసుకుంటాను నువ్వేమీ ఏడవకు ఇక మీదట ఎవరు ఆ పేపర్ గురించి మాట్లాడకూడదు అని యాదగిరి ని తీసుకొని వెళ్ళిపోతాడు ఆర్య.వీళ్లు మారరు హరీష్ నువ్వు కూర్చో కాపీ పెట్టుకో వస్తాను అని దివ్య అంటుంది.దివ్య మనం బయటికి వెళ్లి కాఫీ తాగుదాం కార్ తీసుకొస్తాను రెడీగా ఉండు అని హరీష్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,అంటే మీ బావగారికి ఇంట్లో వాళ్ళందరికీ ల్యాండ్ విషయం తెలిసిపోయిందా అని ఛాయా అంటుంది.అవును మేడం కానీ మా బావగారి మొహం లో కొంచెం భయంగానే టెన్షన్ కానీ ఏమీ కనిపించలేదు పైగా ల్యాండ్ పేపర్ ని ఎలా దక్కించుకోవాలని చూసుకుంటానని ధైర్యంగా చెప్పి వెళ్లిపోయాడు అని హరీష్ అంటాడు.అతను ఏదో ప్లాన్ వేసే ఉంటాడు అంతవరకు వస్తే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉందాం హరీష్ అని మానస అంటుంది.మేడం ఏది ఏమైనా నా పెళ్లి జరగాలి మీతో కాంట్రాక్టర్ ఓకే కావాలి అది మర్చిపోకండి అని హరీష్ అంటాడు.నువ్వు మాకు ఫీవర్ గా ఉన్నంతవరకు నీకు ఎటువంటి ప్రాబ్లం రానివ్వం హరీష్ అని మానస అంటుంది.కట్ చేస్తే,స్వామి బిక్షకు ఎవరినైనా తీసుకురావాలి గుడి దాక వెళ్లి వస్తాను అని సుబ్రహ్మణ్యం అంటాడు.అలాగే స్వామి వెళ్ళండి అని పద్మావతి అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights
Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights

ఇంతలో అభయ్ అక్కి వాళ్ళ ఇంటికి వస్తారు.అరే పిల్లలు మీరు ఎప్పుడు మాల వేసుకున్నారు సరే స్వామి ఎలాగో దీక్షకు స్వాములు కావాలన్నావ్ కదా వీళ్ళే మనకు ఈరోజు బిక్ష స్వీకరిస్తారు తీసుకురండి అని పద్మావతి అంటుంది.అంతకంటే భాగ్యమా కన్యస్వామే మన ఇంటికి వచ్చారు మన అదృష్టం అని సుబ్రహ్మణ్యం సంతోషంగా వాళ్ళని తీసుకువెళ్లి భోజనం పెడతాడు.సుబ్రహ్మణ్యం అక్కకి అన్నం తినిపిస్తాడు.పద్మావతి అభయ్ కి తినిపిస్తుంది.కట్ చేస్తే,అభయ్ అక్కి వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ అను కి ఫోన్ చేసి మీ పిల్లలు స్కూల్ కి రెగ్యులర్గా రావట్లేదు కొన్ని రోజులుగా ఆఫ్ డే వస్తున్నారు అదేంటో కనుక్కొని చెప్పండి అని అంటాడు.అదేంటి సార్ ఈరోజు స్కూల్ కి వచ్చారు కదా అని అను అంటుంది.రాలేదు మేడం ఎక్కడికి వెళ్లారు కనుక్కోండి అని సార్ అంటాడు.సరే సార్ నేను కనుక్కొని పిల్లలు స్కూల్ కి పంపిస్తాను అని అను అంటుంది.సారీ ఏమో స్కూల్ కి రాలేదు అంటున్నాడు మరి పిల్లలు ఎక్కడికి వెళ్లి ఉంటారు అని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడుగుతుంది అను.కానీ ఎవ్వరూ రాలేదని చెప్తారు పిల్లలు ఎక్కడికి వెళ్లి ఉంటారు ఒకవేళ అమ్మవాల్ల ఇంటికి వెళ్ళారా అని అను బయలుదేరుతుంది.కట్ చేస్తే,సుబ్రహ్మణ్యం వాళ్ళ భార్య పిల్లలతో ఆనందంగా సంతోషంతో ఆడుకుంటూ ఉంటారు.

Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights
Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights

ఇలా ఆనందంగా నవ్వుకొని ఎన్ని రోజులు అయిందో అనే సుబ్రహ్మణ్యం అంటాడు.మీరు స్వామి మాలఎందుకు వేసుకున్నారో చెప్పనేలేదు అని పద్మావతి అంటుంది.మా అమ్మ నాన్న కోసం అని అబాయ్ అంటాడు.మీ అమ్మానాన్న కోసం స్వామి మాల వేసుకున్నారా అని సుబ్రహ్మణ్యం అంటాడు.అవును తాతయ్య మీరు మాల వేసుకుని మి అమ్మాయి కోసం అని చెప్పారు కదా అందుకే మేము మా అమ్మ నాన్న కోసం వేసుకున్నాము అని ఆకాంక్ష చెప్తుంది.అయ్యో నువ్వు నా బంగారు తల్లివి అని పద్మావతి అంటుంది.మరి నేను కాదా తాతయ్య అని అభయ్ అంటాడు.నువ్వు కూడా నా బంగారు కొండవి అని పద్మావతి మురిసిపోతుంది.కట్ చేస్తే అను వాళ్ళ ఇంటికి వస్తుంది.వచ్చి చూసేసరికి పిల్లలతో వాళ్ళు ఆనందంగా ఉండడం చూసి షాక్ అయిపోతుంది.పిల్లల్ని వాళ్ళు పంపించేస్తూ ఉంటారు.పిల్లలు అమ్మానాన్నలకి ఇంత దగ్గర అయిపోయారు భగవంతుడా ఇది పెద్ద సమస్యగా మారకుండా చూడు అని అను అనుకుంటుంది.

Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights
Prema Entha Madhuram Today Episode December 27 2023 Episode 1136 Highlights

కట్ చేస్తే, ఒకవేళ పిల్లలకి వాళ్లే అమ్మమ్మ తాతయ్య అని తెలిసిపోయిందా నా దగ్గర నిజం దాస్తున్నారా లేదు లేదు అలా తెలిసిపోతే పిల్లలు నాతో  చెప్పే వాళ్ళు అలా జరగలేదు అంటే వాళ్లకు తెలియదేమో అని అనుకుంటుంది. ఇంతలో పిల్లలు ఇంటికి వచ్చేస్తారు మీరు ఎక్కడికి వెళ్లారు సార్ ఇప్పుడే నాకు ఫోన్ చేశారు స్కూల్కి వెళ్లట్లేదంట ఏ కనుంచి వస్తున్నారు చెప్పండి అని అను అడుగుతుంది. అమ్మ ఆరోజు మన ఇంటికి వచ్చారు అని చెప్పాము ఆ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని అని అంటాడు.ఆయనకు ఆరోగ్యం బాగోలేదని హెల్ప్ చేశారు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? స్కూల్ కి ఎగ్గొట్టి వెళ్లడం అవసరమా అని గట్టిగా బెదిరిస్తుంది. ఎందుకో తెలియదు అమ్మ వాళ్లతో ఎక్కువ టైం ఆడుకోవాలనిపిస్తుంది వాళ్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని ఆకాంక్ష అంటుంది. ఎందుకమ్మా అలా కోప్పడతావ్ మనకు ఎవరూ లేరని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లట్లేదు కదా అని అబాయ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N