NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 5 2024 Episode 1170: సూర్య కాదు కార్యవర్ధన్ నని నిజం బయటపెట్టిన ఉష. నా సూర్య వి కాదా ని స్పృహ కోల్పోయిన సుగుణ..

Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights

Prema Entha Madhuram February 5 2024 Episode 1170: డిఎన్ఏ రిపోర్ట్ నుంచి నిజం తెలిసె అవకాశం కనిపించట్లేదు ఆర్య అని జెండి అంటాడు.స్కెచెస్ ఎంతవరకు వచ్చింది తొందరగా ఫినిష్ చేయమని చెప్పు అని ఆర్య  అంటాడు. అయిపో వచ్చింది ఆర్య అని జెండి అంటాడు. పెళ్లి బట్టలు మార్చుకునే దాకా వచ్చింది నేను తొందర పెడుతున్నానని కాకుండా నన్ను అర్థం చేసుకోండి అని ఆర్య అంటాడు. ఓకే ఆర్య అని జెండి అంటాడు. కట్ చేస్తే, ఈ రూమ్ లో ఉండడం మంచిది కాదు తొందరగా షిఫ్ట్ అయిపోవాలి అని సూట్ కేసులు పట్టుకొని వెళ్తూ ఉండగా యాదగిరి వచ్చి ఏంటి తమ్ముడు పెళ్లి నుంచి పారిపోతున్నావా అని  అంటాడు. ఇందులో ఫ్యాన్ తిరగట్లేదు కదా అందుకే రూమ్ మారుతున్నాను అని హరీష్ అంటాడు. ఇందాక నీ దోస్త్ అని ఒక అమ్మాయి వచ్చింది నిన్ను కలిసిందా అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights
Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights

కలిసింది పని అయిపోగానే వెళ్ళిపోయింది అని హరీష్ అంటాడు. నువ్వు వేరే రూమ్ కి వెళ్ళిపో అని యాదగిరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,అనుని పిల్లలు ఇద్దరు రెడీ చేస్తారు.  అక్క వాళ్ళు తీసుకురావాలంట మనం వెళ్లి నాయనమ్మకు చెప్తాం కదా అని పిల్లలు వెళ్ళిపోతారు. పీటల దాకా వచ్చింది పెళ్లి ఇప్పుడు పెళ్లిని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది అను. ఇంతలో ఆర్య అను కి ఫోన్ చేస్తాడు.చెప్పండి సార్ అని రాదా అంటుంది. నేను ఈ పెళ్లి ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఏ దారి కనపడటం లేదు మీ భర్త ఎక్కడ ఉన్నాడో ఇప్పుడైనా చెప్పండి నేను ఎలాగైనా రపిస్తాను లేదంటే నా లైఫ్ లో నా భార్యను మోసం చేశానని బాధపడాల్సి ఉంటుంది అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights
Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights

కట్టుకున్న భర్తే ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలి అని అను టెన్షన్ పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అడగట్లేదు అండి నన్ను అర్థం చేసుకోండి అని ఆర్య అంటూ ఉండగా, జ్యోతి రాధ గారు ఏం చేస్తున్నారు పంతులుగారు తీసుకురమ్మంటున్నారు అని ముసుగు వేసి అనుని తీసుకువెళుతుంది జ్యోతి.  యాదగిరి ఆర్య ని హరీష్ ని తీసుకొని వస్తూ ఉంటాడు.కట్ చేస్తే,పెళ్లి పీటల మీద నలుగురు కూర్చుంటారు. అమ్మ తల్లిదండ్రులు వచ్చి అబ్బాయిని ఆశీర్వదించమనండి అని పంతులుగారు చెప్తాడు. హరీష్ నీ వాళ్ళ అమ్మానాన్న ఆశీర్వదిస్తారు. అమ్మ మీ అబ్బాయిని ఆశీర్వదించండి అని పంతులుగారు అంటాడు.ఆర్య ని సుగుణ ఆశీర్వదించబోతూ ఉండగా అమ్మ నువ్వు ఆయనని ఆశీర్వదించొద్దు అని ఉష అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ ఉష అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights
Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights

నీ ఆశీర్వాదం పొందే అర్హత ఆయనకి లేదు అని ఉష అంటుంది. కన్నతల్లి దగ్గర కొడుకు ఆశీర్వాదం పొందే అర్హత ఎందుకు లేదే అని సుగుణ అంటుంది. ఆయన మన అన్నయ్య సూర్య కాదు పెద్ద బిజినెస్ మాన్ ఆర్య వర్ధన్ నాకు ఇందాకే తెలిసింది నేను అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్తున్నాను అని ఉష అంటుంది. నాకు మొదటి నుంచి ఇతని మీద అనుమానమే మా సూర్య అన్నయ్య లాగా మా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు అని దివ్య అంటుంది. ఉషా అలా అనగానే అను వాళ్ళ అమ్మానాన్న షాక్ అయిపోతారు.అమ్మ చెల్లెలు అంటే ప్రాణం అంటావు కదా మరి మా మీద ఒట్టేసి మా అన్నయ్యవా కాదా చెప్పు అని ఉష అంటుంది.మీరేం మాట్లాడుతున్నారు మీకేమైనా అర్ధమవుతుందా ఆయన మన బావ సూర్య కాకపోవడమేంటి అని యాదగిరి అంటాడు.నువ్వు కాదు అల్లుడుగారు చెప్పేది సూర్య నువ్వు చెప్పరా ఈ సుగుణమ్మ కొడుకు సూర్య నాని చెప్పు అని అంటుంది.మా అన్నయ్యని ఏం చేసావ్ మా అన్నయ్య ప్లేస్లో ఏం చేద్దాం అని మా ఇంటికి వచ్చావు అని దివ్య అంటుంది. ఎందుకు చెప్తాడు అత్తయ్య సూర్యనని  అబద్ధం చెప్పి వచ్చాడు కదా మన ల్యాండ్ మీద అతని కన్ను పడిందేమో అడిగితే సూర్య ఇవనన్నాడేమో చంపేసాడో లేదంటే దాచడో అని హరీష్ అంటాడు. నేను సూర్యని కాదు ఆర్య వర్ధన్ని అని అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights
Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights

నువ్వు నిజంగా నా కొడుకు కాదా చెప్పు నా కొడుకుని ఏం చేశావు అని సుగుణ ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. అమ్మ అని ఉష దిగ్గున లేచి అమ్మకు నిజం చెప్తే ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎవరికి చెప్పను అని ఉష టెన్షన్ పడుతూ ఉంటుంది. మా అన్నయ్య కాదని అమ్మతో చెప్పలేను చెప్తే అమ్మ గుండె ఆగిపోతుంది చెప్పకపోతే పెళ్లి జరుగుతుంది ఏం చేయాలి ఎవరితో చెప్పాలి అని ఉష ఏడుస్తూ ఆలోచిస్తుంది. కట్ చేస్తే,హరీష్ నీ ఆర్యని యాదగిరి తీసుకొని వస్తూ ఉండగా ఉషా కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తుంది ఆర్య కి. నువ్వు వెళ్ళు హరీష్ మేము వస్తాము అని హరీష్ ని పంపించి ఆర్య ఉషా దగ్గరికి వస్తాడు. ఏమైంది ఉష ఎందుకు ఏడుస్తున్నావ్ అని యాదగిరి అంటాడు. ఉష ఎందుకు బాధపడుతున్నావ్ నిన్ను పొద్దటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను దేని గురించి కంగారుపడుతూ టెన్షన్ పడుతున్నావు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights
Prema Entha Madhuram Today Episode February 5 2024 Episode 1170 Highlights

ఏమీ లేదు అని ఉష అంటుంది. నేను మినిస్టర్ గారితో మాట్లాడడం విన్నావా అని ఆర్య అంటాడు. మీరు మినిస్టర్ గారితో ఏం మాట్లాడారు బావగారు ఉష ఎందుకో టెన్షన్ పడుతుంది నీ గురించి కాదేమో అని యాదగిరి అంటాడు. మీరు మినిస్టర్ గారితో మాట్లాడడం నేను అంతా విన్నాను మీరు మా సూర్య అన్నయ్య కానప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు పెద్ద ఇండస్ట్రీకి ఆర్య వర్ధన్ గారు అయి ఉండి మా ఇంటికి వచ్చి మా అన్న లాగా ఎందుకు ఉంటున్నారు ఏదో కారణం ఉంటేనే కానీ మీరు ఇలా చేయరు ఆ కారణం ఏంటో చెప్పండి అని ఉషా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N