NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 20 2024 Episode 1157: పిల్లల్ని డిఎన్ఏ టెస్టుకు తీసుకు వెళ్లిన ఆర్య..

Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights

Prema Entha Madhuram January 20 2024 Episode 1157:నా పిల్లల కోసం ఈ బిక్షాటన మొదలు పెట్టాను అందుకే ఈ పాపతో నాకు బిక్ష వేయించావ స్వామి అని అను అంటుంది. అందరూ అనుకి బిక్ష వేస్తుంటే అక్కడ కూర్చున్న ఒక ఆవిడ ఏంటక్కా ఇది కొత్తగా వచ్చింది అందరూ దానికి వేస్తున్నారు అని అసూయతో అంటుంది. ఇంతలో వాచ్మెన్ వచ్చి లేవండి అమ్మ లేవండి మినిస్టర్ గారు వస్తున్నారు వెళ్ళండి అని అందరిని వెళ్ళగొడతాడు. అనుని మాత్రం చేయి పట్టి కింద నెట్ వేస్తాడు అప్పుడు అనువెళ్లి ఛాయా వాళ్ళ కారు ముందు పడుతుంది అను. ఛాయా మానస కార్ అపి కళ్ళు కనబడడం లేదా కార్ కు అడ్డంగా పడ్డావు అని అడుగుతారు. చిల్లర ఎరుకుంటున్న అను క్షమించండి అని వాళ్ళని చూస్తుంది. అను వాళ్ళని చూసి పారిపోతూ ఉండగా నువ్వు ఏంటి అవతారం మళ్ళీ ఏంటి కొత్త నాటకం చెప్పు అని ఛాయా అంటుంది. ఏంటే ఈ అవతారం అని మానస అంటుంది. ఏముంది భర్తకు సహాయం చేయడం కోసం సైడ్ బిజినెస్ అనుకుంటా అని ఛాయా అంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోకూడదు అని అను వెళ్లిపోతుంది. వాచ్మెన్ ని పిలిచి ఆ అమ్మాయిని అందరితో పాటు వెళ్ళగొట్టావా ఎప్పటినుంచి కనిపిస్తుంది ఇక్కడ అని అడుగుతుంది ఛాయా. ఏమో మేడం ఈరోజు కొత్తగా కనిపించింది అని వాచ్మెన్ అంటాడు. అను ని ఫాలో అవుతాము దేని కోసం ఇదంతా చేస్తుంది అని ఛాయా అంటుంది. వద్దులే హాస్పిటల్ కి వెళ్లి వచ్చేలోపు ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని మానస వేరే వాళ్ళకి ఫోన్ చేస్తుంది.

 

Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights
Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights

కట్ చేస్తే, ఆర్య పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు. జెండే పిల్లలు తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళు అని ఆర్య చెబుతాడు. జెండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోగానే అను కి ఆర్య ఫోన్ చేస్తాడు. ఏంటండీ ఎందుకు ఫోన్ చేశారు అని అను అడుగుతుంది. రాధ గారు నేను పిల్లలని తీసుకుని హాస్పిటల్ కి వచ్చాను అని ఆర్య అంటాడు. హాస్పిటల్ క ఎందుకండి అని అను కంగారు పడుతుంది. చెప్పాను కదా రాధ గారు ఈ పెళ్లిలోపు పిల్లలకు తండ్రిని తీసుకువచ్చి ఇస్తానని అందుకే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువచ్చి డిఎన్ఎ టెస్ట్ చేద్దామనుకున్నాను పిల్లలు వాళ్ళ నాన్న కోసం మీ ఎంత కష్టపడుతున్నారో చూసాము కదా అందుకే వాళ్ళ కోసమే కదా మనం పెళ్లి కి కూడా ఒప్పుకున్నాం ఈ లోగా వాళ్ల నాన్న నువ్వు వెతికి తీసుకురావడమే నా కర్తవ్యం అని ఆర్య అంటాడు. దేవుడా అలా జరగకూడదనే కదా నేను ఈ బిక్షాటన చేస్తున్నాను మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అను మనసులో అనుకుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అని ఆర్య అంటాడు

Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights
Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights

సరే అండి మీ ఇష్టం అని అను అంటుంది. కట్ చేస్తే. జెండే డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకోమని చెబుతాడు. ఆర్య ని చూసిన పిల్లలు ఫ్రెండ్ ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు అని పిల్లలు అడుగుతారు. పిల్లలు నేను మిమ్మల్ని మీ నాన్న ఎవరో తెలుసుకోవడానికి ఇలా తీసుకువచ్చాను అని ఆర్య అంటాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఫ్రెండ్ నువ్వు మా నాన్నగా ఉండవా ఫ్రెండ్ అని పిల్లలు అడుగుతారు. మీకు ఇష్టం లేకపోతే చేయించుకోవద్దులే పదండి అని అభయ్ అంటాడు. నువ్వే మా నాన్నవి ఫ్రెండ్ దేవుడా మా నాన్నకి ఎలాగైనా నిజం తెలిసేలా చేయి అని అభయ్ మనసులో అనుకుంటాడు. నీ కోసం ఏమైనా చేస్తాం ఫ్రెండ్ అని పిల్లలు అంటారు. డాక్టర్ శాంపిల్స్ తీస్తూ ఉండగా ఫ్రెండ్ మాకు భయం వేస్తుంది అని పిల్లలు అంటారు. డాక్టర్ గారు పిల్లలు భయపడుతున్నారు ముందు నా శాంపిల్ తీసుకోండి అని ఆర్య అంటాడు. డాక్టర్ గారు వాళ్ళ ముగ్గురు శాంపిల్స్ తీసుకుంటాడు. ఆర్య నేను డాక్టర్ తో టచ్ లో ఉండి నీకు ఏ విషయం చెప్తాను నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లి పో అని జెండే అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights
Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights

కట్ చేస్తే, అను గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటూ ఉండగా గుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరమ్మా నువ్వు మాకు డబ్బులు దొరకకుండా చేస్తున్నావ్ అంతా నీవల్లే ఇక నుంచి వెళ్ళిపో అని అనుని అందరూ వెళ్లగొడతారు. అను బయటికి వెళ్లి అడుక్కుంటుంది. ఇంతలో పిల్లల్ని అటుగా తీసుకువెళ్తున్న ఆర్యని పిల్లలు బెలూన్స్ కావాలని అడుగుతారు. ఆర్య బండి ఆపి పిల్లలకు బెలూన్స్ కొన్ని ఇస్తాడు. అక్కడే అడుక్కుంటూ అను ఆర్య ని చూసి పారిపోతుంది..

Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights
Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights

అక్కి బెలూన్ కొనుక్కొని వెళ్తూ ఉండగా ఆ బెలూన్ వెళ్లి అను దగ్గర పడతాయి దానితో అక్కి వెళ్లి బెలూన్ తీసుకొని అను ను చూసి ఏమండీ మీరు భిక్షాటన చేస్తున్నారా ఉండండి అని ఆర్య దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లి అను గిన్నెలో వేసేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. చాలా మంచి పని చేసావ్ అక్కి అని ఆర్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మా అమ్మ ఆశీర్వాదంతో మొదలైన ఈ దీక్షకి పిల్లల సహకారం తోడైంది నేను దీక్షలో గెలుస్తాననిపిస్తుంది అని అను సంతోషపడుతుంది.

Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights
Prema Entha Madhuram Today Episode January 20 2024 Episode 1157 Highlights

కట్ చేస్తే, అను అలా భిక్షాటన చేసిన డబ్బులు అన్ని తెచ్చి గుడిలో ఉండిలో వేసేస్తుంది.అనునే ఫాలో అయ్యి మనసా ఛాయా గుడికి వచ్చి అంతా చూస్తూ ఉంటారు. మొత్తం వెయ్యి 116 డబ్బులు దొరికాయి స్వామి ఈరోజు దీక్ష పూర్తయింది అని అను అక్కడ ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N