Raashi Khanna: రాశి ఖన్నా.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. `మనం` మూవీతో ఓ చిన్న పాత్రను పోషించి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఖన్నా.. `ఊహలు గుసగుసలాడే` చిత్రంలో పూర్తి స్థాయిలో హీరోయిన్గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత అందం, అభినయంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న రాశి ఖన్నా.. నిన్ననే `పక్కా కమర్షియల్`తో పలకరించింది. గోపీచంద్, మారుతి కాంబోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సీరియల్ ఆర్టిస్ట్ మరియు లాయర్ శిరీషగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ నెలలోనే రాశి ఖన్నా నటించిన మరో చిత్రం రిలీజ్ కాబోతోంది. అదే `థ్యాంక్యూ`. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందని ఈ చిత్రం జూలై 22న గ్రాండ్గా విడుదల కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `యోధ` అనే మూవీ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో అరాచకం సృష్టిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా కూడా ట్రైబల్ ప్రింట్ డిజైనర్ వేర్ లో ఎద అందాలను ఎలివేట్ చేస్తూ చెమటలు పట్టించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాను ఓ రేంజ్లో షేక్ చేస్తున్నాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.