NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా సుపరిచితం. అద్భుతమైన అందం మరియు అభినయంతో కూడిన యాక్టింగ్ కి ఎంతోమంది ఫాన్స్ సైతం ఉన్నారు. ఇక రాస్తారు 2013లో ఉయ్యాల జంపాల మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక మొట్టమొదటి సినిమా నే ఈయనకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు హీరోగా అనేక సినిమాలు చేస్తూ తొలిసారి తన ప్రేమాయణం గురించి బయట పెట్టాడు రాజ్ తరుణ్. ముఖ్యంగా తనకు యాంకర్ లాస్యతో ఉన్న ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి చిత్రం విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలవగా తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు రాజ్ తరుణ్.

Raj Tarun love story updates
Raj Tarun love story updates

ముఖ్యంగా సినిమా సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడోరకం ఆడోరకం, మజ్ను , నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, బెలూన్ వంటి అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. ఇక ఇవి మాత్రమే కాకుండా రంగులరాట్నం ఇలా అనేక సినిమాల్లో తన నటనను నిరూపించుకున్నాడు. ఇక తాజాగా నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా మూవీతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మూవీ మంచి సక్సెస్ అయింది కూడా. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం యంగ్ లుక్ తో అదరగొడుతున్నాడు.

ఇక 31 ఏళ్లు వయసు కలిగిన ఈయన మూడో సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మాయి పై రూమర్లు మొదలు అయ్యాయి. ముఖ్యంగా ఈ కుర్రాడు ఓ తెలుగు యాంకర్ తో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడని పెద్ద ఎత్తున టాప్ నడిచింది. ఒకరి కోసం ఒకరు చనిపోవాలని కూడా అనుకున్నట్లు అప్పట్లో గట్టిగానే పుకార్లు వినిపించాయి. ఇక తాజాగా వీటిపై రాజ్ తరుణ్ స్పందించాడు. అసలు తనకు యాంకర్ లాస్య అంటే ఎవరో కూడా తెలియదని.. కానీ తనకు ఆమెతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చినప్పుడు చాలా నవ్వొచ్చేదని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. అదేవిధంగా ఆమెతో కలిసి తాను దిగిన ఫోటో చూసి ఆ థంబ్ నెయిన్స్ చూసి షాక్ అయ్యానని.. అసలు ఆ ఫోటో తాను ఆమెతో ఎప్పుడూ దిగాను కూడా తెలియదని చెప్పుకొచ్చారు.

Raj Tarun love story updates
Raj Tarun love story updates

ఈ క్రమంలోనే ఆ ఫోటో ఎక్కడిది అని రీఛార్జ్ చేస్తుండగానే.. తాను కుమారి 21 ఎఫ్ సినిమా ఆడియో లాంచ్ రోజు దిగిన ఫోటో అని అర్థమయిందని చెప్పాడు. ఇక మధ్యలో ఇంకో వ్యక్తి ఉండగా ఆయనను కట్ చేసి ఇద్దరినీ క్లోజ్ లో పెట్టారని నిజాన్ని నిర్మొహమాటంగా బయట పెట్టాడు రాజ్ తరుణ్. లాస్య కనీసం తనకు పరిచయం కూడా లేదని.. ఆమె ఎవరు ఏంటనేది కూడా తనకు తెలియదని స్పష్టం చేశాడు. అటువంటిది ఇలాంటి వార్తలపై తాను ఎలా స్పందించాలో తెలియక ఊరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా తనకు గతంలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉందని వెల్లడించాడు రాజ్‌ తరుణ్. ప్రస్తుతం రాజ్ తరుణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri