NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama: మాధవ్ సత్యల ఎంగేజ్మెంట్ క్రిష్ ఆపనున్నాడా? కోపం లో క్రిష్.. షాక్ లో సత్య..సూపర్ ట్విస్ట్?

Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights

Satyabhama :  మాధవ్, సత్యలకు ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు చేసి ఉంటారు మాధవ్ సత్య ఎలా రెడీ అయిందో చూడాలి అని అనుకుంటాడు. సత్య ఉండే గది దగ్గరికి వెళ్తాడు కానీ తలుపు కొట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన సంధ్య మాధవ్ ని ఏంటి బావ గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అని సిగ్గుపడుతూ ఉంటాడు మాధవ్ నాకు అర్థమైంది బావగారు అని తలుపు కొట్టి అమ్మ లోపల బావగారికి కావాల్సిందేదో మర్చిపోయారట ఒకసారి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. అందుకు మాధవ్ తల్లి వచ్చి తలుపు తీస్తుంది లోపలికి వెళ్ళిన మాధవ్ ఏమి సమాధానం చెప్పకుండా సత్య కోసం వెతుకుతూ ఉంటాడు సత్య అద్దం ముందు కుందనపు బొమ్మల రెడీ అయి ఉంటుంది.

Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights
Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights

ఇక మాధవ్ ఏమిటి ఇలా వచ్చావు అని వాళ్ళ అమ్మ అడిగితే నా వాచీ మర్చిపోయాను ఇక్కడ ఉందేమోనని వచ్చాను అని అంటాడు నీ వాచి ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అంటే సత్య కోసం వచ్చినట్టు వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇక కావాలని వాళ్ళ అమ్మ సత్య ని చూపిస్తుంది. సత్య ఎలా రెడీ అయింది నువ్వు చూసి చెప్పు అని అంటుంది సత్యహసలు చాలా అందంగా చాలా బాగా రెడీ అయి ఉంటుంది సత్యం చూసి మాధవ శాఖ అవుతాడు ఇంత అందంగా ఉంది ఏంటి అని అనుకుంటాడు మనసులో ఇక సత్తి కూడా మాధవ్ ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. సత్య మాధవ్ ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక చూసింది చాలు వెళ్ళమని వాళ్ళ అమ్మని బయటికి పంపిస్తుంది సత్య సిగ్గుపడుతూ కూర్చుంటుంది.

Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights
Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights

ఇక మరోవైపు క్రిష్ సతి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంటుంది ఎలాగైనా ఇవాళ విశ్వనాథంతో మాట్లాడాలని క్రిష్ చాలా ఆరాటంగా వస్తాడు. కానీ తాళాలు వేసి ఉండటం చూసి బాబీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు రా అని అడుగుతాడు.ఏమో అన్న నాకు ఏదో డౌట్ కొడుతుంది అని అంటాడు దేనికి రా అని అడుగుతాడు వాళ్ళ వాకిలికి మామిడి తోరణాలు కట్టున్నాయి అంటే ఏమైనా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఖాళీ అక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు పక్కన ఇంటి వాళ్ళని అడిగితే విషయం మొత్తం బయటపడిపోతుంది అని ఆలోచిస్తూ ఎవరో చెప్పడం ఎందుకు నేనే జరిగే విషయాని చెప్పేస్తాను అని క్రిష్ దగ్గరికి ఆరాటం గా వెళ్తాడు కాళీ. ఏంట్రా కాళీ అంతా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు అన్న అక్కడ వదినకి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని చెప్తాడు. ఆ మాటలకు కృషి ఏం మాట్లాడుతున్నావ్ అని కాలిని కొట్టబోతాడు లేదన్న నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను నువ్వంటే నీ సంపంగికి ఇష్టమే కానీ వాళ్ళ నాన్న చనిపోతానని బెదిరించి ఆమెతో ఈ పెళ్లికి ఒప్పించాడుట ఎవరు అమెరికా సంబంధం అంట ఒక రోజులోనే అంతా కుదిరిపోయిందంటున్న అని కాళీ అబద్ధం చెప్తాడు ఆ మాటలకు క్రిష్ నిజంగానే సత్య తనని ప్రేమిస్తుంటే బలవంతంగా ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేస్తున్నారని కొని అయితే పదరా ఎంగేజ్మెంట్ చెడగొట్టేద్దాము అని ఖాళీతో కలిసి మాధవ్ ఇంటికి బయలుదేరుతాడు.

Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights
Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights

ఇక సత్యా కుందనపు బొమ్మలా రెడీ అయ్యి కిందకు వచ్చి ఎంగేజ్మెంట్ దగ్గర కూర్చుంటుంది ఇద్దరికి పంతులుగారు పూజ చేయిస్తూ ఉంటారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు సత్య చాలా సంతోషంగా ఉంటుంది మాధవ్ సత్య నీ చూస్తూ ఉంటాడు.కరెక్ట్ గా ఎంగేజ్మెంట్ జరిగే టయానికి ఒకరి పల్లాలు ఒకళ్ళు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునే టయానికి క్రిష్ లోపలికి వచ్చి ఆపండి అని అంటాడు. మాధవ సతిల ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అందరూ ఆలోచిస్తూ ఉంటారు. క్రిష్ లోపలికి వచ్చి హడావిడిగా మాధవ్ ని కోపంగా చూస్తూ ఎంగేజ్మెంట్ జరిగే పల్లెలన్నిటిని విసిరి విసిరి కొడతాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతురు ఒక అడుగుతారు అందరూ కానీ క్రిష్ సమాధానం చెప్పకుండా అన్ని పల్లాలు తీసి కింద పడేసేసి సైలెంట్ గా ఉంటాడు ఏంటి ఏం చేస్తున్నావ్ బాబు అని విశ్వనాథం అడుగుతాడు నువ్వు నా స్టూడెంట్ అనుకున్నాను మంచి వాడివి అనుకున్నాను ఇలా చేస్తావనుకోలేదు అని విశ్వనాథం అంటాడు నేను మీరు పెట్టే భోజనాలు తిని వెళ్ళడానికి రాలేదు ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు. మాధవ్ ఏదైనా ఉంటే బయట చూసుకుందాము ఇక్కడ కాదు అని అంటాడు నీ కోసం కాదురా నేను వచ్చింది అని అంటాడు క్రిష్. నా ఊరొచ్చి నా పేటకు వచ్చి ఇది నా ఏరియా అని తెలిసి నాకు నువ్వు ఎదురు తిరిగినప్పుడే నేను నిన్ను ఎదిరించి ఉండాల్సింది కానీ మిల్క్ బాయ్ అని వదిలేసాను చూడు అని అంటాడు క్రిష్.

Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights
Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights

ఇక క్రిష్ చాలా కోపంగా, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఈ సంపంగి నేను ప్రేమించుకున్నాము ఆ విషయం మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. సత్యకి ఏమీ అర్థం కాదు షాక్ లో ఉండిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు అని అంటాడు విశ్వనాథం అవును మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను నేను సత్యా ప్రేమించుకున్నాము సత్య పెద్దలకు భయపడి నువ్వు పెళ్లికొప్పుకోవడానికి నేను ఒప్పుకోను, నువ్వు నన్ను ప్రేమించావు నేను నిన్ను ప్రేమించాను ఆ విషయం నువ్వు ఇంట్లో వాళ్లకి చెప్పాలి కానీ ఇలా చేస్తే ఎలాగో అని అంటాడు దానికి సత్య ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది మాధవ్ దగ్గరికి వెళ్లి నేను ప్రేమించిన అమ్మాయితో నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. సత్య షాప్ లో అగ్ని చూస్తూ ఉండిపోతుంది మా కృషి మాత్రం మాట్లాడింది అంతా మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా నేను నా సంపంగిని ప్రేమిస్తున్నాను ఇంకొకళ్లతో పెళ్లి చేస్తానంటే నేనలా ఒప్పుకుంటాను కావాలంటే ఇప్పటికి ఇప్పుడు నేను ఎంగేజ్మెంట్ కి రెడీనా చేయి రెడీ మీరు ఉంగరం తొడిగిస్తే నా చేతికి తొలగించండి అని విశ్వనాథంతో అంటాడు క్రిష్..

Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights
Satyabhama Today Episode February 3 2024 Episode 36 Highlights

ఇక అక్కడే ఉన్న మాధవ తల్లి ఏంటి వదిన గారు ఇలా చేస్తున్నాడు ఈ అబ్బాయి ఎవరు అసలు ఏం జరుగుతుంది మీ అందరికీ ముందే తెలిసే ఇలా చేస్తున్నారా అని అంటుంది దానికి వెంటనే విశ్వనాథం లేదమ్మా ఈ అబ్బాయి ఎవరో మాకు తెలియదు అని అంటాడు కానీ జరిగేది చూస్తుంటే మీ అందరూ కావాలనే ఇదంతా దాచిపెట్టి నా కొడుకుతో ఎంగేజ్మెంట్ చేయడానికి వచ్చారు అనుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలకు విశ్వనాథం చూసావా సత్యాన్నివల్ల ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో ఇప్పటికైనా నోరు తెచ్చి జరిగింది ఏంటో చెప్పు ఈ అబ్బాయి చెప్పేవన్నీ అబద్ధాలు నిజాలు నీ నోటితో నువ్వు చెప్తే నేను నమ్ముతారు ఇక్కడ వాళ్ళందరూ అని అంటే, సత్య షాక్ లోనే ఉండిపోతుంది వెంటనే మాధవ తల్లి సత్యనిన్నే అడుగుతుంది నువ్వు నిజం చెప్తావా చెప్పవా అని గట్టిగా నిలదీస్తుంది. మాధవ్ కూడా నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు సత్య నిజమేంటో చెప్పు అని అంటే సత్య క్రిష్ దగ్గరికి వెళ్లి ఎదురుగా నిలబడుతుంది.సత్యా క్రిష్ ఇద్దరు ఒకరి కలలతో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇద్దరు చాలా కోపంగా చాలా ఆవేశంగా ఉంటారు సత్య ఏమి మాట్లాడకుండా లాగిపెట్టి కృష్ణ ఒక దెబ్బ కొడుతుంది చెంప మీద అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడే ఉన్న ఖాళీ ఇదంతా సర్దికి తెలియకుండా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. చూసి నేను కావాల్సింది ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది అసలైన గొడవ అని అనుకుంటాడు.

ఇక సత్యా క్రిష్ వైపు తిరిగి నేను నిన్ను ప్రేమించాన వీన్ని మొదటిసారి ఒక, జాతరలో రౌడీగా గొడవ పడుతుంటే చూశాను ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాను రెండోసారి అంతేకానీ వీడెవడో కూడా నాకు తెలీదు నీలాంటి రౌడీల్ని ఎవరైనా ప్రేమిస్తారా? నేనేం కాదు ఒక అమ్మాయి కూడా ప్రేమించదు. ఇంత రౌడీ అని తెలిసిన తర్వాత నిన్ను ఎవరు ఇష్టపడతారు అని కృష్ణ అవమానించే విధంగా మాట్లాడుతుంది సత్య ఆ మాటలన్నిటికీ కృష్ణ షాకే చూస్తూ ఉండిపోతాడు. వీడెవడో కూడా నాకు తెలీదు వీడు చెప్పేవన్నీ అబద్ధాలు ఒక ఆడపిల్ల ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మధ్యలో వచ్చే ఆపడం సంస్కారం కాదని కూడా వీడికి తెలియదు ఒక ఆడపిల్ల మనసు బాధ పడుతుందని కూడా వీడు అర్థం చేసుకోవట్లేదు అలాంటి వాడితో అసలు మనకి మాటలు ఏంటి? బయటికి వెళ్లిపో అని అంటుంది క్రిష్ వైపు తిరిగి. క్రిష్ అట్లనే సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాడు నువ్వు అబద్దం చెప్తున్నావ్ సత్య అని అంటాడు లేదు నేను మాట్లాడేది నిజం. ఇక నుంచి బయటికి వెళ్ళిపో గెట్ అవుట్ అరుస్తుంది.క్రిష్ కోపంగా సత్య చెయ్యి పట్టుకుంటాడు వెంటనే అందరూ చేయి వదిలి అని అంటారు కానీ అందరిని క్రిష్ రౌడీలు పట్టుకొని ఉండడంతో క్రిష్ దగ్గరికి ఎవరు రావడానికి ప్రయత్నించరు. క్రిష్ జై పట్టుకుంటే సత్య వదులు వదిలి అని గట్టిగా అరుస్తుంది. సత్య చెయ్యి విడిపించుకుంటుంది చూడు సంపంగి నాకు నీ మనసు ఏంటో తెలుసు నువ్వు నన్ను ఇష్టపడ్డావని కూడా నాకు తెలుసు అని అంటాడు. ఆ మాటలకు సత్యం షాక్ అవుతుంది ఇంట్లో అందరూ కూడా ఏమీ లేకుండా ఆ అబ్బాయి ఎంత గట్టిగా ఎలా చెప్తాడు అని అంటారు మాధవ్ పేరెంట్స్… ఇక సత్యా క్రిష్ బారి నుండి ఎలా బయటపడింది మాధవ్ పేరెంట్స్ కి ఎలా క్లారిటీ ఇచ్చింది అని తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri