NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 3 2024 Episode 1169: ఆర్య కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్న సుబ్బు పద్దు, పెళ్లి ఆపడానికి వచ్చిన కీర్తిని కొట్టి దాచిపెట్టిన హరీష్..

Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights

Prema Entha Madhuram February 3 2024 Episode 1169: సుబ్బు పద్దు కూడా ఆర్య ని అర్థం చేసుకుంటారు.హరీష్ అర్య పీటల మీద కూర్చుంటారు.అమ్మ పెళ్లి కుమారులకు కన్యాదానం చేసే ఆ తల్లిదండ్రులు రావాలి అని పంతులుగారు చెప్తారు.మరి సూర్య అన్నయ్యకి ఎవరు కన్యాదానం చేస్తారు అని జ్యోతి అడుగుతుంది.సుబ్బు గారు పద్దు గారు ఉన్నారు కదా అని సుగుణ అంటుంది.మీరు ఏమీ అనుకోకపోతే  అమ్మాయి తరఫున నేను కన్యాదానం చేస్తాం అని సుబ్బు అంటాడు.ఏంటి ఛాయాదేవి అన్ని ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయా అని మానస అంటుంది.ఏమో తెలియట్లేదు కానీ వీళ్లంతా అనుకోని చేస్తున్నారు అని ఛాయా అంటుంది.ఏదైనా సరే జరగనివ్వను అని మనసు అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights
Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights

జ్యోతి యాదగిరి దివ్య తరపున కాలనీ కడుగుతూ ఉండగా హరీష్ వాళ్ళ అమ్మ ఏంటండీ మీ పెద్దమ్మకి పెళ్లి అయినా పిల్లలు లేరు ఆ దరిద్రం మా అబ్బాయికి చుట్టుకోవాలని కలిగిస్తున్నారా అని అంటుంది హరీష్ వాళ్ళ అమ్మ.మీరు పెద్దవారు మీకు తెలియందేమి ఉండదు అక్కడ అంటే అమ్మతో సమానం తనకు పిల్లలు లేకపోవచ్చు కానీ చెల్లెల్ని అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంది కన్యాదానం చేయడానికి తనక న్న మించిన అర్హత ఎవరికి లేదు అని ఆర్య అంటాడు.రే హరీష్ నువ్వేనా చెప్పరా అని వాళ్ళ అమ్మ అంటుంది.హరీష్ మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు అని ఆర్య గట్టిగా అంటాడు.అమ్మ కన్యాదానం ఎవరు చేస్తే ఏంటి అని హరీష్ వాళ్ళ అమ్మకి  చెప్తాడు.ఆర్య కి పద్దు సుబ్బు గారు కాళ్లు కడుగుతారు.హరీష్ కి యాదగిరి జ్యోతి కాళ్లు కడుగుతారు.పిల్లలు పరిగెత్తికెళ్ళి అనుని తీసుకువచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడమ్మా అని ఆర్య కి కాళ్లు కడుగుతున్న వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తారు.

Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights
Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights

ఆర్య సార్ ప్రేమ పవిత్రమైంది కాబట్టి నేను భార్యను కాబోతున్నాను అమ్మ నాన్నలు కాళ్లు కడుగుతున్నారు  అంత ఆ దేవుడు లీల అని అను సంతోషపడుతుంది.కట్ చేస్తే,ఎవరో ఒక ఆవిడ వచ్చి హరీష్ ఎక్కడున్నాడు అని యాదగిరిని అడుగుతుంది.ఇంతకు నువ్వెవరు అని యాదగిరి అంటాడు.హరీష్ ఫ్రెండ్ ని అని అమ్మాయి చెబుతుంది.అయితే అలా సక్కగా వెళ్ళిపో కో బ్రో కనపడతాడు అని యాదగిరి అంటాడు.ఈ పెళ్లయితే కోట్లలో ఆస్తి కలిసి వస్తుంది రా మా బావగారు పెళ్లి ఆగిపోతే కాంట్రాక్టర్ కూడా చేతికి వస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ తో హరీష్ అంటూ ఉండగా ఆ అమ్మాయి తన గదిలోకి వస్తుంది.అమ్మాయిని చూసిన అందరూ వెళ్ళిపోతారు హరీష్ తొందరగా డోర్ పెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు.నువ్వు ఫోన్ ఎత్తకపోతే నేను ఇక్కడికి రాలేను అనుకున్నావా అని కీర్తి అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights
Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights

నీకేం అన్యాయం జరిగిందే అని హరీష్ అంటాడు.ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మోసం కదా అని కీర్తి అంటుంది.నేను క్యాజువల్ గా తిరిగాను నువ్వు ప్రేమ అనుకున్నావు అని హరీష్ అంటాడు. ఇప్పుడు నేను గర్భవతిని ఈ పెళ్లి ఆపేయ్ హరీష్ అని కీర్తి అంటుంది.ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే నాదా తప్పు అని హరీష్ అంటాడు. నువ్వు ఈ పెళ్లి ఆపకపోతే నేను అందరికీ చెప్పేస్తాను అని కీర్తి అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని కీర్తిని కోటి గోడకు నెట్టేస్తాడు గోడ తగిలి కీర్తి తలకి గాయమై రక్తం కారుతూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. కీర్తిని పెళ్లి అయ్యేంతవరకు దాచి పెట్టాలి అని హరీష్ తీసుకువెళ్లి కీర్తిని దాచిపెడతాడు. కట్ చేస్తే, అక్కడ పెళ్లి జరిగిపోతుంది ఇ నిజం ఇప్పుడు ఎవరికి చెప్పాలి అని ఉష కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఉష అన్నయ్య పెళ్లి అంతా హడావుడి నాదే అని  డల్ అయిపోయావ్ అని సుగుణ అంటుంది. అమ్మ నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని  ఉష అంటుంది. సూర్య అన్నయ్య పెళ్లి అవుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు త్వరగా రా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని సుగుణ కీర్తిని తీసుకుని వస్తుంది.

Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights
Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights

సుగుణ కీర్తి వచ్చి హరీష్ డోర్ కొడతారు. కీర్తిని మంచం కింద దాచిపెట్టి హరీష్ డోర్ తీస్తాడు. మొహంతా చెమటలేంటి బాబు అని సుగుణ అంటుంది. ఫ్యాన్ పనిచేయడం లేదు అత్తయ్య అని హరీష్ అంటాడు. నేను అల్లుడు గారితో చెప్తాను కానీ త్వరగా రెడీ అయ్యి రండి అని సుగుణ వెళుతూ ఉండగా సూర్యకి పంపించిన దోతి కనపడుతుంది అది నీ దగ్గర ఉంది బాబు అని అడుగుతుంది. ఎవరో మర్చిపోయి ఇచ్చుంటారు అత్తయ్య అని హరీష్ ఆ దోతిని తెచ్చి సుగుణకి ఇస్తాడు. అది తీసుకొని సుగుణ ఉష వెళ్లిపోతారు. కొంచెం అయితే దొరికిపోయావని అని హరీష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే, పిల్లలు ఇద్దరు వాళ్ళ నాన్నని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో సుగుణ కీర్తి వచ్చి ఎంత అందంగా ఉన్నావ్ నాన్న నా దిష్టి తగిలేలా ఉంది అని అంటుంది. నాన్నని మేమే తయారు చేసాం నాయనమ్మ ఎలా ఉన్నాడు అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights
Prema Entha Madhuram Today Episode February 3 2024 Episode 1169 Highlights

అవునా నీలాగే అందంగా ఉన్నాడు అని సుగుణ అంటుంది. నువ్వేంటి అత్తమ్మా ఇలా వచ్చావు అని యాదగిరి అన్నాడు. సూర్యకి పంపించిన ధోతి హరీష్ దగ్గర ఉండిపోయింది తీసుకొచ్చాను తన గదిలో ఫ్యాన్ పని చేయడం లేదంట వెళ్లి చూడు అని చెబుతోంది. ఉష అన్నయ్యని రెడీ చేసి తీసుకురా పంతులుగారు చెప్పారు అని సుగుణ వెళుతుంది. భయపడిపోయిన ఉష అమ్మ నేను నీతో పాటే వస్తాను అని అంటుంది. ఆనవాయితి ప్రకారం ఎవరో ఒకరు తీసుకురావాలి నువ్వు తీసుకురా అని సుగుణ వెళుతుంది. నాన్న మేము అమ్మను రెడీ చేస్తాం నువ్వు రెడీ అవుతూ ఉండు అని పిల్లలు వెళ్తారు. మీరు ఈ బట్టలు వేసుకోండి నేను ఇప్పుడే వస్తాను అని ఉషా కంగారు పడుతూ వెళ్తుంది. హరీష్ గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు అంట నేను వెళ్లి చూసేస్తాను అని యాదగిరి వెళ్తాడు. ఇంతలో జెండే ఫోన్ చేసి హాస్పటల్ నుంచి రిపోర్టులు వచ్చాయి ఆర్య అని చెబుతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella