NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama: క్రిష్ రౌడీయిజం సత్యముందు బయటపడనుందా? రుద్ర నుండి హర్ష ను క్రిష్ కాపాడనున్నాడా?

Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights

Satyabhama:  క్రిష్, బాబి తో కలిసి రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన మాధవ్ తో గొడవపడతాడు. మాధవ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న క్రిష్ తెలీగా కూర్చుంటాడు. అన్న ఇది ఎవరు బుక్ చేసుకున్నట్టున్నారు అని బాబి అన్న మనల్ని కాదని ఇక్కడికి ఎవరొస్తారు రా కూర్చో అని అంటాడు. అప్పుడే అది మాధవ్ టేబుల్ అని తెలియడంతో మాధవ్ ఆ టేబుల్ ని రిసర్వ్ చేసుకున్నాడని తెలియడంతో క్రిష్ ఎక్కడైనా బస్సు రిజర్వ్ చేసుకుంటారు లేదంటే ట్రైన్ రిజర్వ్ చేసుకుంటారు ఈ కొత్తగా టేబుల్ రిజర్వ్ చేసుకునేది ఏందిరా అని అంటాడు. ఈ మధ్య కొత్తగా అలా కూడా చేస్తున్నట్టున్నారు అన్న అని బాబి అనడంతో క్రిష్ బాబి ఇద్దరు నవ్వుతారు మాధవ్ కి చాలా కోపం వస్తుంది ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్ మీరు మర్యాదగా లేవండి అని అంటాడు మాధవ్. ఏందిరా నోరులేస్తుంది అని అంటాడు కృష్ణుడే కాదు చెయ్యి కూడా లేస్తుంది అని అంటాడు మాధవ్ ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటారు.

Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights

ఇక మాధవ్ ఇలా కాదని మేనేజర్ ని పిలుస్తాడు. మేనేజర్నీ క్రిష్ బెదిరిస్తాడు దాంతో మేనేజర్ ఎందుకు సార్ అతనితో గొడవ మనం వేరే టేబుల్ చూపిస్తాను రండి అని అంటాడు. నాకు వేరే టేబుల్ వద్దు ఈ టేబుల్ కావాలి అని అంటాడు. దానికి కూడా మళ్లీ గొడవ పడుతూ ఉంటారు అప్పుడే రుద్రా ఫోన్ చేసి క్రిష్ తో ఇక్కడ సెటిల్మెంట్ ఉంది తొందరగా రా అని చెప్తాడు. ఆ మాటలకు క్రిష్ వెంటనే ఏదో ఒకటి చెప్పే రుద్రా నుంచి తప్పించుకోవాలనుకుంటాడు కానీ రుద్ర మాత్రం వదలడు నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వచ్చే చిన్న అని లోకేషన్ పంపిస్తున్న అని చెప్పి పెట్టేస్తాడు దాంతో చేసేదేం లేక మాధవ్తో గొడవ మధ్యలోనే ఆపేసేసి నాకు పని ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారా బై లేకపోతే నేను ఎంత చూసేవాన్ని నీ టేబుల్ మీద నువ్వే కూర్చో అని చెప్పేసి వెళ్లిపోతాడు దానికి మాధవ్ పని చూసుకో అని కృష్ణ వేలు పెట్టి చూపిస్తాడు దాంతో మాధవ్ క్రిష్ మల్లి గొడవపడబోతూ ఉండగా బాబీ అనే రుద్రా పిలిచాడు కదా మనం వెళ్ళిపోదాం పద అని అంటాడు. ఇక ఇద్దరు వెళ్ళిపోతారు. మాధవ్ ఒక్కడే అక్కడ కూర్చొని ఉంటాడు.

Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights

ఇక సత్యాసంధ్యా ఇద్దరు రెస్టారెంట్ కి వస్తారు ఒకవైపు క్రిష్ బయటికి వెళ్తూ ఉంటే మరొకవైపు నుండి ప్రతి లోపలికి వస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకోరు సత్య లోపలికి వచ్చి మాధవ్ దగ్గర నిలబడుతుంది. సతిని చూసిన మాధవ్ ఒకరే వస్తారు అనుకున్నాను అని సంధ్య వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే సంధ్య నా వైపు చూస్తారేంటి బావగారు మీరు అక్కతో మాట్లాడుతాను అన్నారు కదా అని అంటుంది అంటే నేను మీ అక్కని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను అని అంటే ఇంట్లో వాళ్ళు తోడు తీసుకెళ్లమన్నారు అని అంటుంది సత్య. మాధవ్ సంధ్యతో పక్కనే పావు బాజీ బాగుంటుందంట అని అంటాడు ఆ మాటలకు సంధ్య అయితే వెళ్లి తీసుకురండి బావగారు అని అంటుంది నేను వెళ్లి తీసుకురావడం కాదు నువ్వు వెళ్లి తింటాం అని చెప్పాను అని అంటాడు

Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights

ఓహో అర్థమైంది మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా ఉన్నాను కదా సరే అయితే నేను అలా వెళ్లి నా మొబైల్ తో ముచ్చటేస్తూ ఉంటాను. మీరు మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా మాట్లాడుకోండి అని సంధ్య పక్కకు వెళుతుంది. సత్య నీ కూర్చోమని చెప్పి మాధవ్ తనకి బొకే అందిస్తాడు హ్యాపీగా ఫీల్ అవుతుంది.సత్యా మాధవ్ దగ్గరికి వస్తుంది మాధవ్ సత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అడ్డుగా ఉన్న సంధ్యా పక్కకు వెళ్లి కూర్చుంటుంది ఇక ఇద్దరు పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటారు. సత్య తన మనసులో ఉన్న మాటలని మాధవతో చెప్తుంది మాధవ తన మనసులో ఉన్న మాటలను సర్దికి చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు నీ మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. నువ్వు ఎక్కడికి వచ్చిన నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు నీ గుర్తింపు నీకు ఉంటుంది అని మాధవ సత్యకి భరోసా ఇస్తాడు. సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సత్య కూడా ఆల్మోస్ట్ పెళ్లికి ఒప్పుకున్నట్టే అని మాధవ్ అనుకుంటాడు ఇక సత్యా మాధవ్ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య వచ్చి ఇంటికి వెళ్దామని అడుగుతుంది దాంతో మాతో చాలా అప్సెట్ అవుతాడు సత్య వెళ్తాను నేను ఇంకా అని బయలుదేరుతుంది. మీరు చెప్పే మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని మాధవ్ అంటాడు దానికి సచ్చే నవ్వుతుంది. ఆల్మోస్ట్ పెళ్లికి సత్య కూడా ఓకే చెప్పేసినట్టే కనిపిస్తుంది.

Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights

ఇక సత్య ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు సత్యా మాధవి ఇద్దరూ రిసార్టుకు వెళ్లారు అక్కడ ఏం జరుగుతుందో ఏమో ఈ సత్య ఏం మాట్లాడుతుందో ఏమో చెయ్యి దాకా వచ్చిన బంగారం లాంటి సంబంధం చేజార్చుకుంటుందేమోనని కంగారు పడతారు దానికి విశ్వనాథం నువ్వేం కంగారు పడకమ్మా ఏమీ కాదు కచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అని నాకు అనిపిస్తుంది కాకపోతే సత్య మనసులో ఏవో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటి అన్నిటికీ సమాధానం దొరికితే ఈ పెళ్లి ఒప్పుకుంటుంది అని అంటాడు. దానికి సత్య నానమ్మ ఏమోరా నీ కూతురు ఒకసారి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు ఈ మాధవ్తో ఏం మాట్లాడుతుందో మాధవ్ ఏం మాట్లాడతాడో సత్యతో నాకు చాలా కంగారుగా ఉంది అని అంటే విశ్వనాథం తన తల్లికి నచ్చ చెప్తాడు కచ్చితంగా సత్య పెళ్లి మాధవ్తో జరిగి తీరుతుంది అమ్మ అని అంటాడు.

Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 27 2024 Episode 31 Highlights

రుద్ర,చెప్పిన ప్లేస్ కి వస్తాడుక్రిష్ అప్పటికే రుద్రాహర్షతో గొడవ పడుతూ ఉంటాడు. ఇదేందిరా అన్న ఎవరికి నా గొడవ పడుతున్నాడు వాడు చూడడానికి నా బావమరిదిలా ఉన్నాడు అని అంటాడు బాబి తో క్రిష్ అవునన్నా మన హర్షా లానే ఉన్నాడు అని అంటాడు బాబి అవునేంటి రా నిజంగానే నా బావమరిదిని కొడుతున్నాడు రామా అన్న ఇప్పుడు నేను సీన్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి ఇది ఇప్పుడు గనుక నేను వాళ్ళ ముందుకు వెళ్తే నేను రౌడీ నాన్న విషయం హర్షాకి తెలిసిపోతుంది హర్షకి నేను రౌడీనన్న విషయం తెలియకూడదు రా అని అంటే దానికి నేనొక ప్లాన్ వేస్తాను అని అంటాడు బాబి ఇక ఇద్దరు కలిసి హర్షాని రుద్ర నుండి కాపాడి పక్కకు తీసుకొస్తారు.
ఇక సత్య రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంది అప్పటికే, హర్షాని పక్కకు తీసుకువచ్చి క్రిష్ నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటాడు కచ్చితంగా నాకు మనీ ఇవ్వాల్సిందే అని హర్ష గట్టిగా చెప్పడంతో బావి హర్షాన్ని చేయి చేసుకోపోతాడు వెంటనే కృషి అక్కడే ఉండి హర్ష కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇదంతా ఆటోలో నుంచి సత్య చూస్తుంది సత్య ఆటో ఆపి అన్నయ్యతో ఎవరో గొడవ పడుతున్నారు అని ఆటో దిగి చూస్తుంది తీరా చూస్తే అక్కడ కృషి హర్ష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హర్షణీ క్రిష్ బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సత్య ఇదేంటి అన్నయ్యని ఎవరో బెదిరిస్తున్నారు అని చూస్తుంది తీరా చూస్తే అది క్రిష్ ఆని అర్థమవుతుంది .

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri