Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

Share

 

Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, చిరంజీవి, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌గా ఆడిపాడింది.

అలాగే త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించిన శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను గ‌ప్ చుప్‌గా వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా న‌ట‌న‌ను కొన‌సాగిస్తున్న శ్రియా.. 2020లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జన్మించింది.

అయితే బిడ్డ పుట్టిన విష‌యాన్ని చాలా కాలం ఆమె బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. 2021లో ఆఖ‌రిలో త‌న కూతురు `ర‌ధ‌`ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. ఇక‌పోతే త‌ర‌చూ భ‌ర్త‌తో వికేష‌న్స్ వెళ్లే శ్రియా.. తాజాగా కూడా ఫారిన్ ట్రిప్ వేసింది. అయితే అక్కడి రోడ్ల పైనే శ్రియ తన భర్తతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది

మరీ ముఖ్యంగా ఇద్దరు గాఢమైన లిప్ లాక్ పెట్టుకుని.. ఆ తర్వాత రోడ్డు పై రొమాంటిక్ డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రియ స్వ‌యంగా పోస్ట్ చేయ‌డంతో.. అది కాస్త వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై కొంద‌రు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నా.. కొంద‌రు మాత్రం నెగ‌టివ్ కామెంట్స్‌తో విరుచుకుప‌డుతున్నారు. ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై రెచ్చిపోవాలా శ్రియా అంటూ ఏకేస్తున్నారు. అయితే శ్రియ‌కు ఇలా చేయ‌డం కొత్తేమి కాదు. గ‌తంలో ఎన్నో సార్లు భ‌ర్త‌తో ప‌బ్లిక్‌గానే రొమాన్స్ చేసింది.

https://www.instagram.com/reel/Cfbs5ccLTR8/?utm_source=ig_web_copy_link


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago