NewsOrbit
Entertainment News న్యూస్

Krishna: కృష్ణ బయోపిక్ తీయడానికి ఆయన లైఫ్ లో ఎమోషన్స్, డ్రామా ఉన్నాయా.!?

Krishna: టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ పద్మభూషణ్ నటశేఖర కృష్ణ మరణం తో సినీ ఇండస్ట్రీ అంతా తీవ్రదుఖంలో మునిగిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గా పిలవబడే సూపర్ స్టార్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక లెజెండరీ స్టార్ కాలం చేసిన ప్రతిసారి వారి బయోపిక్ తీయడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంటాయి.. ఇప్పటికే అనేకమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రను బయోపిక్ గా వెండి మీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు దివంగత కృష్ణ బయోపిక్ పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు..

ఒక్కసారి సూపర్ స్టార్ కృష్ణ జీవితాన్ని పరిశీలిస్తే.. నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా కృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. సినీ రంగంలోనే కాకుండా ఎంపీగా గెలిచి రాజకీయాలలోనూ కీలకపాత్ర పోషించారు. సినీ రంగ ప్రవేశం నుంచి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదగడం నిర్మాతల హీరో అనిపించుకోవడం, సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలు నిర్మించడం, ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం, పద్మాలయ స్టూడియో నిర్మాణం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం, విజయనిర్మలతో రెండో పెళ్లి, తన కుమారుడు మహేష్ బాబును హీరోగా నిలబెట్టడం వరకు సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.

అయితే ఈ అంశాలన్నీ ఒక బయోపిక్ లేదా వెబ్ సిరీస్ తీయడానికి సరిపోతాయా అనేది ఆలోచించాలి. ఎవరి ..జీవితాన్ని అయినా తెరమీదకు బయోపిక్ తీసుకురావాలంటే వారి లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉండాలి. ఎమోషన్స్ ఉండాలి. అవన్నీ ఉంటేనే డ్రామా పండుతుంది. అంతేకాదు బయోపిక్ అంటే వారి సక్సెస్ ఫుల్ జీవితంలోని సానుకూలత వైపు మాత్రమే కాకుండా ప్రతికూలత తో పాటు ఎవరికీ తెలియని మరో కోణాన్ని కూడా ఆవిష్కరించాలి. అలా చేయలేకపోతే ఆ సినిమా నిజాయితీగా అనిపించదు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తలకెక్కిన మహానటి సినిమా అందర్నీ ఆకట్టుకుంది. సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి, నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు డిజాస్టర్ గా నిలిచాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కథ, కథనాలను రాసుకుంటే కృష్ణ బయోపిక్ కూడా కచ్చితంగా హిట్టవుతుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri