NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ కావ్య బ్యాక్ గ్రౌండ్ ఇంకా ఆస్తి వివరాలు తెలుస్తే హవాక్కు అవ్వాల్సిందే!

Brahmamudi: సాధారణంగా మన చిత్ర పరిశ్రమలో కొనసాగాలంటే అందం అభినయంతో పాటు తమ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగుంది ఉండాలి. తమకి ఇచ్చిన పాత్రని వినియోగించుకుని ఆ పాత్రకి ప్రాణం పోస్తే వారికి ఇంకొంతకాలం సినీ ఇండస్ట్రీలో కెరీర్ ఉంటుంది.

the background and property details of Brahma's serial poetry
the background and property details of Brahma’s serial poetry

లేదంటే వచ్చిన మూడు రోజులకే తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక అలా తనకిచ్చిన పాత్రను వినియోగించుకుంటూ ప్రేక్షకులలో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది బ్రహ్మముడి ఫేమ్ కావ్య. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు దీపిక. 1994, సెప్టెంబర్ 29న తమిళనాడులో జన్మించింది దీపిక.

the background and property details of Brahma's serial poetry
the background and property details of Brahma’s serial poetry

ఇక ఈ ముద్దుగుమ్మ ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలోనే కంప్లీట్ చేసింది. ఈమె తండ్రి పేరు రంగరాజన్. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయే అయినప్పటికీ వారి తల్లిదండ్రులు చెన్నైలో సెటిల్ అవడంతో తమిళ అమ్మాయిగా పేరు వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళ్లో ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది.

the background and property details of Brahma's serial poetry
the background and property details of Brahma’s serial poetry

ఇక అనంతరం అనేక సీరియల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈమె తండ్రి ఓ వ్యాపారవేత్త. ఈమె బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే ఆస్తులు బాగానే ఉన్నాయి. కానీ తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది దీపిక. ఇక ప్రస్తుతం తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri