NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu noorella saavasam: ” కుర్చీ ” సాంగ్ కి ఇరగదీసిన ” నిండు నూరేళ్ల సావాసం ” ఫేమ్ బాగీ మరియు అరుంధతి ..!

Nindu noorella saavasam: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరూ ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ వైరల్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ హీరోగా నటించిన ” గుంటూరు కారం ” లోని కుర్చీ సాంగ్ కి నిండు నూరేళ్ల సావాసం ఫేమ్ బాగి మరియు అరుంధతి డాన్స్ చేశారు.

hair "Song Ki Irgadisina" full hundred year old Savasam
hair “Song Ki Irgadisina” full hundred year old Savasam

ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం జీ తెలుగులో టాప్ సీరియల్ గా కొనసాగుతుంది నిండు నూరేళ్ల సావాసం సీరియల్. ఇక ఈ సీరియల్లో బాగి మరియు అరుంధతి కుర్చీ సాంగ్ కి స్టెప్స్‌ లేసారు.

hair "Song Ki Irgadisina" full hundred year old Savasam
hair “Song Ki Irgadisina” full hundred year old Savasam

వీరి డాన్స్ ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు కూడా. ఇక వీరిద్దరి డాన్స్ ని చూసిన ప్రేక్షకులు..” నిజంగా అద్భుతంగా చేశారు. సినిమాలో శ్రీ లీల కంటే మీరిద్దరే బాగా చేశారు. ఈ వీడియో కనుక మిలటరీ ఆఫీసర్ చూశారంటే మీ ఇద్దరికీ ఉంటుంది ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri