NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

The Family Star: విజయ్ దేవరకొండ “ది ఫ్యామిలీ స్టార్” నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ “నంద నందనా” రిలీజ్..!!

The Family Star: విజయ్ దేవరకొండ హీరోగా “ది ఫ్యామిలీ స్టార్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5వ తారీఖు ఈ సినిమా విడుదల కాబోతుంది. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మ్యూజిక్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ బుధవారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. “నంద నందనా” పల్లవితో మొదలైన ఈ సాంగ్ ను గోపి సుందర్ కంపోజ్ చేయగా సిద్ శ్రీరామ్ పాడిన విధానం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Vijay Deverakonda The Family Star Movie First Lyrical video song Nanda Nandana Release

“ఏమిటిది చెప్పి చెప్పినట్టుగా… ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చే ఇవ్వనట్టుగా… ఎన్నెన్నిచ్చిందో.. హృదయాన్ని గిచ్చి గిచ్చిక.. ప్రాణాన్ని గుచ్చి గుచ్చక.. చిత్రంగా చెక్కింది దేనికో..” సాంగ్ లో లిరిక్స్ అదరగొట్టాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ హైదరాబాదులో చార్మినార్ పలు లొకేషన్స్ తో పాటు మెట్రో ట్రైన్ లో షూట్ చేయడం జరిగింది. కచ్చితంగా ఈ సాంగ్ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరియర్ లో “గీతగోవిందం” సూపర్ హిట్ సినిమా అని అందరికీ తెలుసు.

Vijay Deverakonda The Family Star Movie First Lyrical video song Nanda Nandana Release

2018లో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండకి అమ్మాయిలలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచడం జరిగింది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నాయి రెండో సినిమా “ది ఫ్యామిలీ స్టార్” పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ గత ఏడాది “ఖుషి” సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమా కూడా “ఖుషి” తరహా జోనర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కించినట్లు వీడియోలు సాంగ్స్ బట్టి తెలుస్తోంది.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu