NewsOrbit
హెల్త్

coffee benefits: కాఫీ కూడా ఆరోగ్యానికి మేలే కానీ..!!

coffee benefits: రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుంది. 21 వేల మంది పై పరిశోధన చేసిన తరువాత ఈ విషయాన్ని పరిశోధకులు తెలిపారు. పరిశోధనల ప్రకారం కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీని వల్ల భవిష్యత్తులో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుంది. చాలా మంది ప్రజలు కాఫీ, కెఫిన్ గుండెకు చెడు చేస్తాయని నమ్ముతారు. ఎందుకంటే అవి రక్తపోటును పెంచుతాయి. కానీ కొత్త పరిశోదనల ప్రకారం కాఫీ గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధన ప్రకారం రోజు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె దడ వచ్చే ప్రమాదం 13 శాతం వరకు తగ్గుతుంది.

coffee benefits
coffee benefits

కాఫీ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. చైనా మెడికల్ విశ్వ విద్యాలయం తన ఇటీవల పరిశోధనలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పది శాతం తగ్గించాలనుంటే కాఫీ తాగండి అని చెబుతోంది. క్యాన్సర్ తో పోరాడుతున్న వారు కాఫీ తాగితే రికవరీ 16 శాతం వరకు ఉంటుందని చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు. కాఫీ కాలేయం, రొమ్ము, పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని గతంలో పలు పరిశోధనల్లో రుజువు అయ్యింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం తక్కువ, ఎక్కువ కాఫీ తాగిన వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పరిశోధకులు అర్థం చేసుకున్నారు. అయితే రోజు రెండు కప్పులకు మించి కాఫీ తాగే వారికి ఇతర రకాలైన సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు. అదే పనిగా రోజుకు కప్పుల కప్పులు కాఫీ తాగితే ఆరోగ్యానికి చేటు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri