NewsOrbit
హెల్త్

Tomato Juice : టమోటో జ్యూస్  తాగితే ఏమవుతుందో  తెలుసా ?

Tomato Juice : ట‌మాటాల‌ను కూర‌ల్లో  వేసుకునే క‌న్నా జ్యూస్‌  చేసుకుని  ప్రతి రోజు  ఉద‌యాన్నే తాగితే  ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటో జ్యూస్ ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.

Do you know what happens if you drink tomato juice
Do you know what happens if you drink tomato juice

1. బీటా కెరోటిన్, లైకోపీన్  అనే అద్భుతమైన  యాంటీ ఆక్సిడెంట్లు టమాటాల్లో ఉంటాయి. వీటి  కారణంగానే  టమాటాలు ఎర్రని  రంగులో ఉంటాయి.  రోజూ టమాటా జ్యూస్ తాగడం వలన  గుండె కు సంబందించిన  సమస్యలు లేకుండా రక్షణ కలుగుతుంది. టమాటాల్లో ఉండే ఫైటో న్యూట్రియంట్లు,యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరంలో ఉండే కణజాలం నశించిపోకుండా రక్షిస్తాయి.
2.   జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు  రోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్  తాగితే సమస్య తగ్గుతుంది.  ఈ జ్యూస్ తాగడం వలన  తిన్న ఆహారం  బాగా  జీర్ణం  అవుతుంది.   మలబద్దకం తగ్గి  విరేచనం ఇబ్బంది లేకుండా అవుతుంది.   టమాటాల్లో  సంవృద్ధిగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును  మెరుగుపరుస్తుంది.
3. టమాటాల్లో సంవృద్ధిగా  ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా రక్షణ కల్పిస్తాయి. దీంతో హార్ట్ స్ట్రోక్స్  వంటివి రావు.

Do you know what happens if you drink tomato juice
Do you know what happens if you drink tomato juice

4. టమాటాల్లో ఉండే  విటమిన్ సి, లైకోపీన్, విటమిన్ ఇ, బీటాకెరోటిన్‌లు రక్తంలో ఉండే బ్యాడ్  కొలెస్ట్రాల్‌ను  తగ్గేలా చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను  పెంచి రక్తనాళాల గోడలను దృఢంగా  ఉండేలా చేస్తాయి.
5. ప్రతి రోజు  టమాటా జ్యూస్‌ను తాగుతుంటే శరీరంలో  నిల్వ ఉన్న  విష, వ్యర్థ పదార్థాలు, శరీరంలో ఎక్కువగా ఉండే నీరు బయటికి పోతాయి. శరీరం కూడా అంతర్గతంగా  కూడా శుభ్రంగా ఉంటుంది.
6. టమాటాల్లో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్, లుటీన్  లు కంటి సమస్యలను  తగ్గిస్తాయి. చూపు స్పష్టంగా మారుతుంది. శుక్లాలు వంటివి రాకుండా  రక్షణ కలుగుతుంది.
7. రోజూ గంటలు,గంటలు   వ్యాయామం చేసే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి అవసరమైన పోషకాలను  ఈ జ్యూస్ ఇస్తుంది అనడం లో సందేహమే లేదు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri