NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

పళ్లు తెల్లగా అవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి!

ఏ మనిషికైనా నవ్వే అందం. నవ్వే తెలుపుతుంది వారు సంతోషంగా ఉన్నారా.. బాధగా ఉన్నారని.. మరి మీరు కూడా క్లోజప్ యాడ్ లో వచ్చే నవ్వులా నవ్వగలుగుతున్నారా? అదేంటి మామూలుగా నవ్వడానికి, క్లోజప్ యాడ్ లా నవ్వడానికి తేడా ఏంటంటారా? అందులో కూడా ఉందండోయ్.. చాలా మంది చాలా మందిలో పళ్లికిలించి నవ్వడానికి జంకుతుంటారు. కొందరైతే పళ్లన్నీ బయటపడేలా వారి సంతోషాన్నంతా నవ్వు రూపంలో తెలుపుతారు.

మరి మీరు కూడా మీ సంతోషాన్ని నవ్వు రూపంలో తెలుపుతున్నారా? ఏంటి అని అనుకుంటున్నారు కదా? దీనికి ఒక కారణం ఉందండోయ్.. చాలా మంది అందరి ముందు తనివితీరా నవ్వాలనుకున్నా పళ్ల సమస్య కారణంగా నవ్వలేకపోతున్నారు. ఎన్ని కొత్త కొత్త పేస్టులను వాడినా పళ్లపై పసుపుగా మారడం, కాంతి హీనంగా ఉండటం వలన నవ్వడానికి కూడా సిగ్గుపడుతుంటారు చాలా మంది. మన శరీరక ఆరోగ్యంతో పాటుగా దంత ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. కొన్ని ఆహారాలు దంతాల యొక్క పై పొర ఎనామెల్ ను పాడుచేస్తాయి. అంతేకాకుండా దంతాలపై ప్లాక్యూ ఏర్పడటం వలన అవి పసుపు రంగులో కనిపిస్తాయి.

ఈ రకంగా రంగు మారడాన్ని రెగ్యులర్ క్లీనింగ్, వైటెనింగ్ లతో చికిత్స చేయొచ్చు. అయినప్పటికీ కొన్ని సార్లు దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. దంతాలు తెల్లగా ఉండాలంటే కెమికల్స్ ఉన్న పదార్థాలను వాడటం కంటే సహజ సిద్ధమైన కొన్ని చిట్కాలను పాటిస్తే మీ దంతాలు తలతలా మెరిసిపోతాయంటున్నారు నిపుణులు. నోటిలో నూనెను వేసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్లు, దంతాల నుంచి సూక్ష్మజీవులను తొలగించడంలో సహాయపడుతుంది.

ఈ ప్రక్రియను ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇది చేయడం వలన నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోటి కండరాలను కూడా వ్యాయామం చేసేలా చేస్తుంది. ఇది ఎలా చేయాలంటే కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 15 నుంచి 20 నిమిషా పాటు పుక్కిలించి ఉమ్మేయాలి. అలాగే వేప లేదా బాబుల్ పుల్లలతో పళ్లు తోముకునేటప్పుడు ఆ పుల్లను నములుతున్నప్పుడు వాటిలోని యాంటి బాక్టీరియల్ ఏజెంట్స్ విదుదల అవుతాయి. అవి దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

అలాగే టంగ్ స్ట్రాప్పింగ్ కూడా నోటిలోని ఓరల్ కావిటీ ని క్లీన్ చెయ్యడానికి ఇది కూడా ఒక మంచి పద్ధతి. దీని వల్ల ప్లాక్యూ ఏర్పడటానికి దారితీసే బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు. ఇది ఎలా చేయ్యాలంటే రాగి లేదా స్టెయిన్లెస్ స్టీల్ నాలుక స్క్రాపర్ ను ఉపయోగించి నాలుకను కొన్ని సార్లు గీసుకోవాలి. అలాగే రోజూ రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే త్రిఫల లేదా యుష్తిమధు కషాయాలు నోటిని క్లీన్ చేసుకోవడానికి అద్భుతమైన మౌత్ రైన్స్ పనిచేస్తాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri