NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జేఈఈ టాపర్.. కానీ పరీక్షే రాయలేదు! అసలేమైందంటే?

పిల్లలను సరైన దారిలో పెట్టాల్సింది గురువు తర్వాత తల్లిదండ్రులే చూడాలి. వారు సక్రమమైన మార్గంలో నడిచేందుకు వారికి చేయూతనందించేది కేవలం వారితల్లిదండ్రులే.. పిల్లాడు గొప్ప పని చేసినప్పుడు ఎంత ప్రశంసించాలో.. తప్పు చేసినప్పుడు దండించడంమేమీ నేరం కాదు. కాని ఓ ఉన్నత పదవిలో ఉన్న ఓ తండ్రి తన కొడుకు కోసం చాలానే కష్టపడ్డాడోయ్.. అవును లక్షలు పెట్టి మరీ కొడుకు కోసం జేఈఈలో టాపర్ గా నిలబెట్టాడు.. దాంట్లో తప్పేముంది అనుకోవచ్చు.. అక్కడే మరి పప్పులో కాలేసేది.. అసలు కొడుకు పరీక్ష రాయకుండానే టాపర్ గా నిలిచాడంటే ఆ తండ్రి ఏ రేంజ్ డబ్బులు ఖర్చు పెట్టాడో అర్థమవుతోంది కదా.. అస్సాంకు చెందిన ఓ డాక్టర్, అతని కూమారుడు చేసిన ఈ కుట్ర తాజాగా వెలుగులోకి రావడంతో వారు కటకటాలపైలయ్యారు..

కరోనా మహమ్మారి కారణంగా అన్నీ మూతబడ్డాయి. స్కూళ్లు, కాలేజీల సంగతి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. దీంతో విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.. దాంతో ప్రభుత్వాలు విద్యార్థులు ఈ మహమ్మారి భారిన పడకుండా ఉండేందు.. పై తరగతులకు కూడా ప్రమోట్ చేసింది. దీంతో పాటుగా విద్యార్థులెవరూ పరీక్షలు రాయకుండానే పాస్ చేసేసాయి ప్రభుత్వాలు…

అయితే తాజాగా అస్సాంకు చెందిన ఓ డాక్టర్ తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోలేదు. ఈ డాక్టర్ కుమారుడు ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.8 శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. అయితే ఇంకో విషయమేమంటే అతడు పరీక్ష రాయకుండానే టాపర్ గా నిలిచాడు… ఇదేలాగంటారా.. ఆ డాక్టర్ కొడుకు అందరికంటే టాపర్ గా నిలవాలని తన పరపతిని ఉపయోగించి వేరే వ్యక్తులతో పరీక్ష రాయించాడు. అందు కోసం అతడు రూ.20 లక్షలు కూడా ఖర్చు పెట్టాడు. ఇంకేముంది అనుకున్నట్టుగానే తన కొడుకును టాపర్ గా నిలబెట్టాడు..

ఈ విషయం ఆ డాక్టర్ తన స్నేహితుడికి ఫోన్ ద్వారా తెలిపాడు.. ఇంకేముందు మన పోలీసులకు ఆ విషయం తెలియగానే వారిని కటకటాలపాలు చేశారు. ఈ కుట్రలో విద్యార్థి నీల్ నక్షత్ర దాస్, అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మయి దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విద్యార్థి తండ్రి గౌహతిలో ప్రముఖ గైనకాలజిస్టు. తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. కాని అంత పెద్ద స్థాయిలో ఉండి ఇలా చీటింగ్ చేయడం బాధాకరం..

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju