NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tooth Pain: ఈ చిట్కాలతో పంటి నొప్పి మాయం..!

Tooth Pain: దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం.. మనం తీసుకునే ఆహారం ద్వారా నమిలి తినాలని గుర్తుంచుకోవాలి.. దంత సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి..! పంటి నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం..! పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!

Home Remedies For Tooth Pain:
Home Remedies For Tooth Pain:

పంటి నొప్పితో బాధపడే వారికి వెల్లుల్లి అద్భుతమైన పరిష్కారం. వెల్లుల్లి లో కొద్దిగా ఉప్పు వేసి దించి అందులో కొద్దిగా మిరియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని పంటినొప్పి ఉన్నచోట ఉంచితే.. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పంటి నొప్పి ఉన్న చోట రెండు చుక్కలు లవంగం నూనె వేస్తే నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ లభిస్తుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసి పంటినొప్పి ఉన్న దవడకు పెట్టి ఉంచితే.. పంటి నొప్పి నుంచి స్వాంతన లభిస్తుంది.

Home Remedies For Tooth Pain:
Home Remedies For Tooth Pain:

ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేసినా కూడా పంటినొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి లేకపోయినా కూడా రోజులో ఒకసారి వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తూ ఉంటే.. దంతాల లో పేరుకుపోయిన బాక్టీరియాను బయటకు నెట్టివేస్తుంది దంత ఆరోగ్యాన్ని కపాడుతుంది. భోజనం, టీ కాఫీ, తాగిన, ఏదైనా తిన్న వెంటనే నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉయాండి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju