NewsOrbit
హెల్త్

మనకి మనమే కరోనా టెస్ట్ చేసుకుంటే … ఇలా చేస్కోవచ్చు !

మనకి మనమే కరోనా టెస్ట్ చేసుకుంటే ... ఇలా చేస్కోవచ్చు !

ప్రపంచానికి ఇది కరోనా కష్ట కాలం. వ్యాక్సిన్ లేని ఈ వైరస్‌ను నియంత్రించడమే ప్రస్తుతం అన్ని దేశాల ముందున్న సవాల్. ఇందుకోసం సామాన్యులు చేయాల్సింది ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణలో ఉండటం.ఈ వైరస్ సోకినా, లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు. ఫలితంగా బాధితులు తమకు తెలియకుండా ఆ వైరస్‌ను ఇతరులకు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పైగా కరోనా టెస్టులు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి.. వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి.

మనకి మనమే కరోనా టెస్ట్ చేసుకుంటే ... ఇలా చేస్కోవచ్చు !
ప్రభుత్వం అందరికీ వైద్య పరీక్షలు చేయలేమని చెప్పేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు, గ్లవ్స్ ధరించాలి. ఒక వేళ మీకు వైరస్ వచ్చిందనే అనుమానం ఉన్నట్లయితే, తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. లేకపోతే.. న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి డాక్టర్ సంధ్యా రామనాథన్ చెప్పిన ఈ చిట్కాలతో ఇంట్లోనే స్వయంగా కరోనా వైరస్ టెస్టులు చేసుకోండి. వైరస్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధరణ జరిగితే, తప్పకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి. ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే తెలియచేయబడ్డాయి. వైద్య పరీక్షలు, కరోనా టెస్టులతోనే వైరస్‌ను నిర్ధరించగలం.

ఇప్పుడు డాక్టర్ సంధ్యా రామనాథన్ చెప్పిన ఈ చిట్కాల తో ఎలా పరీక్షించుకోవాలోతెలుసుకుందాం.
రెండు పెద్ద బెలూన్లను తీసుకుని దానిలోకి గాలిని, మీరు ఎంత వేగంగా ఊదుతున్నారు, ఎంత నెమ్మదిగా గాలిని వదలగలుగుతున్నారనేది గమనించాలి.
మీకు వైరస్ ఉన్నట్లయితే.. శ్వాస ను ఎక్కువ సేపు నిలిపి ఉంచలేరు. ఈ సమస్య లు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పల్స్ ఆక్సీమీటర్‌‌కు మీ చూపుడు వేలు తగిలిస్తే, మీ శరీరంలో ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
పల్స్ ఆక్సీమీటర్‌‌లో రీడింగ్ 95 నుంచి 100 మధ్య లో ఉంటే మీకు వైరస్ సమస్య లేనట్లే .
రీడింగ్ 93 కంటే తక్కువ చూపిస్తే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే, కరోనా సోకినవారిలో ఆక్సిజన్ సరఫరా రేటు బాగా తగ్గిపోతుంది.వైరస్ నుంచి బయటపడాలంటే, జింక్, డీ, సీ విటమిన్లను పుష్కలం గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
వైరస్ సోకినట్లు అనుమానం ఉంటే తరచూ వేడి నీళ్లను పుక్కిలించి బయటకు ఊసేయాలి కరోనా వైరస్ అనుమానం ఉన్నట్లయితే.. తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. ప్రాథమిక నియమాలు పాటించండి. ఇతరులకు దూరంగా ఉంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri