Weight loss: మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది షుగర్, అధిక బరువు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈరెండు కూడా మన ఆరోగ్యాన్ని రోజు రోజుకు దెబ్బతిస్తున్నాయి. ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టాలంటే తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్ళలో ఉండాలి.అందుకే మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు డ్రై అప్రికాట్స్ ఉండేలా చూసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరి డ్రై అప్రికాట్స్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా.
డ్రై ఆప్రికాట్ లో క్యాల్షియం, పొటాషియం,ఫాస్పరస్, విటమిన్ ఎ,ఐరన్,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రక్షణ వ్యవస్థను కాపాడడంతో పాటుగా, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి కూడా ఉపయోగపడతాయిడ్రై అప్రికాట్స్ లో ఆల్కలైన్ మరియు న్యూట్రలైజ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కావున వీటిని భోజనానికి ముందు తింటే జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది.వీటిలో ఫైబర్ కూడా సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియ యొక్క పనితీరును కూడా మెరుగు పరుస్తుంది.
అలాగే డయాబెటిస్ ఉన్నవారు రోజుకో రెండు డ్రై అప్రికాట్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇవి తినడానికి కాస్త పుల్లగా తియ్యగా ఉంటాయి కావున డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని నిర్మొహమాటంగా తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు లిమిట్ గా తీసుకుంటే మంచిది.అలాగే డ్రై అప్రికాట్స్ లో బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్ కూడా సమృద్దిగా ఉండుట వలన కళ్లకు మంచిది.అంతేకాకుండా డ్రై అప్రికాట్స్ ను తినడం వలన అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…