NewsOrbit
సినిమా

Kamal Haasan: కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్ సినిమా షురూ!

Kamal Haasan: తమిళ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తమిళనాట వరుస సినిమాల విజయాలతో ఫుల్ బిజీగా మారాడు ఈ కుర్రాడు. ఈయన నటించిన తాజా సినిమా డాన్ రిలీజై మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈయనకు తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే ఇక్కడ కూడా పలు అవకాశాలు ఈయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగు దర్శకుడు అనుదీప్ ఒక సినిమాను ఈయనతో చేయనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు అయిన విషయం తెల్సిందే.

Kamal Haasan produced film and Shiva Karthikeyan Acted Film started
Kamal Haasan produced film and Shiva Karthikeyan Acted Film started

Kamal Haasan: కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్ మూవీ:

కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయడం జరిగింది. ‘మావీరన్’ అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందనుంది. ఈ సినిమా లో శివ కార్తికేయన్ ఓ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ‘రాజ్ కుమార్ పెరియాస్వామి’ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

Kamal Haasan produced film and Shiva Karthikeyan Acted Film started
Kamal Haasan produced film and Shiva Karthikeyan Acted Film started

మరింత సమాచారం:

ఇకపోతే, కమల్ హాసన్ బ్రాండ్ వ్యాల్యూ కారణంగా ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే, విక్రమ్ సినిమా ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో మెండుగా ఉంది. కమల్ మాత్రమే కాకుండా ఆ సినిమా లో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాజిల్ కూడా నటించిన విషయం తెలిసినదే. అయితే తాజాగా ఈ సినిమాలో హీరో సూర్య కూడా ఓ అతిధి పాత్రలో కనబడనున్నాడని వార్తలొచ్చాయి.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N