NewsOrbit
హెల్త్

Behaviour: మనిషి లో ఈ గుణం ఉండడం చాలా ప్రమాదకరం??

Behaviour:  ఎవరు మటుకు వారు తమకు అహంభావం అనేది అసలు  ఏమాత్రం లేదని…  ఎదుటివారికి మాత్రం చాలా  అహంభావం   ఉందని అనుకోవడం  చాలా సహజం. అహంభావం అనేది ఎవరికి వున్నా కూడా అది అనర్థాలకు  కారణం అవుతుంది అని గుర్తు పెట్టుకోవాలి. అహంభావాన్ని ప్రదర్శించి మంచి ప్రయోజనాన్ని పొందిన వారంటూ ఎవరూ లేరు అనేది ఎప్పుడు మరువకూడదు.
అహంభావంతో  కష్టనష్టాలు వచ్చిపడతాయి .. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా  వస్తుంది.  అందుకు మంచి ఉదాహరణ పరీక్షిత్తు మహారాజు కథ మనకు కనిపిస్తుంది.

‘కలి’ పురుషుడు బంగారం లో ప్రవేశించడానికి  అవకాశం ఇచ్చిన పరీక్షిత్తు, ఆ విషయాన్ని మర్చిపోయి బంగారు  కిరీటాన్ని ధరించి వేటకు వెళ్ళాడు. కలిపురుషుడు ప్రభావం తో  పరీక్షిత్తు లో  అహంభావం కమ్ముకుంటుంది. అడవిలో  వేటకు వెళ్లిన  ఆయనకు విపరీతమైన  దాహం వేస్తుంది. దాహం తీర్చుకోవడానికి గాను జలాశయం కోసం వెతుకుతున్న పరీక్షిత్తు  కి, ధ్యానంలో ఉన్న శమీక మహర్షి ని చూడటం జరుగుతుంది. తనకు చాలా  దాహం వేస్తుంది అని దాహం చేర్చవలసిందిగా ధ్యానం లో ఉన్న శమీక మహర్షి ని  అడుగుతాడు. ధ్యానంలో ఉన్న ఆయన సమాధానం చెప్పకపోవడంతో  పరీక్షిత్తుకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. దాంతో ఆయన ఆ పక్కనే చనిపోయి పడున్న పాము ని కర్ర సహాయం తో తీసి శమీకుడు మెడలో వేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు.

ఈ విషయం శమీకుడు పుత్రుడైన ‘శృంగి కి తెలుస్తుంది. అహంభావంతో వ్యవహరించి  తన తండ్రిని అవమానపరిచిన రాజు, నేటికి ఏడవ రోజు పాముకాటుతో మరణించు  గాక అని శపిస్తాడు. అలా కలి ప్రభావం వలన  అహంభావంతో పరీక్షిత్తు సత్పురుషుల శాపానికి గురి కావలసి వస్తుంది. ఆ తర్వాత భాగవతం 7 రోజుల్లో విని పునీతుడవుతాడు.   కాబట్టి అహంభావాన్ని పెరగనివ్వకుండా చూసుకోవాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri