Subscribe for notification

Jasmine: మల్లెపూలను నూరి తడివస్త్రంపై చుట్టి కళ్లపై పెట్టుకుంటే..!?

Share

Jasmine: మల్లె అందం మగువ కెరుక.. మల్లెపూలు మగువ అందాన్ని రెట్టింపు చేస్తాయి.. మల్లెపూలు కేవలం సువాసనకు కాదు.. దివ్య ఔషధంలా ఉపయోగపడతాయని మీకు తెలుసా.. మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్ని పెంపొందించడంతో పాటు మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి.. అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి..!

Jasmine: Flowers Heath And Beauty Benefits

గుప్పెడు మల్లెపూలు తీసుకొని ఒక కప్పు కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ కొబ్బరి నూనెను కాచి వడపోయాలి. గోరువెచ్చగా ఈ నూనెను తలకు మర్దన చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషణ అందుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు మల్లెపూల టీ తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. సువాసనలు వెదజల్లే గుప్పెడు మల్లెపూలను దిండుకింద పెట్టుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మల్లెపూల వాసన దీర్ఘంగా పిల్చితే మనసు స్థిమితంగా ఉంటుంది.

Jasmine: Flowers Heath And Beauty Benefits

మల్లెపూలను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని ఒక తడి కాటన్ క్లాత్ లో వేసి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కళ్ళల్లో నీళ్లు కారడం, కళ్ళు మూసిన తెలిసిన చిరాకుగా అనిపించడం, కళ్ళు తడి ఆరిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పి, తల పట్టేసినట్టుగా ఉంటే మల్లె పూలతో వాసన కట్టుకడితే ఉపశమనం లభిస్తుంది. మల్లెలోని సువాసన మనకు ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెపూలు, గులాబీ పూలు రెండింటినీ సమాన మోతాదులో తీసుకుని దంచి రసం తీసుకోవాలి. ఈ రసం రాసుకుంటే మేనిఛాయ రెట్టింపు అవుతుంది. గ్లాసీ స్కిన్ మీ సొంతం.


Share
bharani jella

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

37 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago