NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lollipop: సాయంత్రం ఈ వంట చేయండి.. డైలీ ఇదే కావాలంటారు మీ పిల్లలు..!!

Lollipop: పిల్లలు ఇష్టంగా తినే వంటకాలలో చైనీస్ వంటకాలు ముందు వరసలో ఉంటాయి.. షెజ్వాన్ చికెన్ లాలిపాప్ చైనీస్ టేస్టీ డిష్. ఇది పిల్లలకి ఆకలి తీర్చడం తోపాటు రుచికరంగా ఉంటుంది. ఈ లాలీపాప్స్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!!

Schezwan Chicken Lollipop: recipe Preparation
Schezwan Chicken Lollipop recipe Preparation

కావలసిన పదార్థాలు..
అరకిలో కోడి మాంసం, ఒక గుడ్డు, ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బియ్యప్పిండి, ఒక స్పూన్ జొన్నపిండి, చిటికెడు ఉప్పు, రెండు స్పూన్లు సోయాసాస్, ఒక స్పూన్ షెజ్వాన్ సాస్, డీప్ ఫ్రైకి తగినంత నూనె అవసరం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసి.. దాని పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి కలుపుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి పదిహేను నిమిషాల నాననివ్వాలి. ఆ తర్వాత నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

Schezwan Chicken Lollipop: recipe Preparation
Schezwan Chicken Lollipop recipe Preparation

ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లి, పచ్చి మిరపకాయ మొక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అందులో కొద్దిగా నీరు పోసి మరిగించాలి. ఇందులో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. కాస్త చిక్కగా అయ్యాక అందులో లాలీపాప్ వేసుకొని గ్రేవి అంతా చికెన్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. అంతే షెజ్వాన్ చికెన్ లాలిపాప్స్ తినడానికి సిద్ధం.

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N