NewsOrbit
హెల్త్

ఒత్తైన జుట్టు కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రస్తుత పరిస్థితుల్లో పాతికేళ్ళు దాటకముందే యువతీ యువకులకు జుట్టు పలుచబడడం, లేదా పూర్తిగా ఊడిపోవడం జరుగుతుంది. కొందరికి వారి వంశపారపర్యంగా బట్టతల రాగ మరికొందరికి గాలిలోని కాలుష్యం, కలుషిత నీరు ఉపయోగించడం, కొందరికి ఉద్యోగ ఒత్తిళ్ల వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతున్నాయి. ఈ కారణాలే కాక ఆహారంలో మార్పులు, విటమిన్ మరియు ఖనిజ లోపం వల్ల కూడా లో రాసి ఉంది. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

పాతకాలం నుండి తెలిసిన చిట్కా మందార పువ్వు రేకులను నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని కొన్ని గంటలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో షాంపూతో చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయగా నల్లగా నిగనిగలాడే ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది. ప్రస్తుతం వాడుతున్న రకరకాల షాంపూల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఇలా షాంపూలు పడనివారు నాలుగు శీకాయలు 6 కుంకుడు కాయలను ఒక హాఫ్ లీటర్ నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయం వాటిని ఉడకబెట్టాలి. ఆ నీటిని ఒక డబ్బాలో నిల్వ చేసుకొని ఆపై రోజు షాంపూలాగా వాడండి. జుట్టు మెరుస్తూ, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

ప్రతిఒక్కరి ఆరోగ్య సమస్యలకు వంటగదిలోనే పరిస్కారం దొరుకుతది. వంటల్లో వాడే మెంతులు జుట్టు సమస్యలకు కూడా ఉపయోగపడతాయి. మెంతులను 24 గంటలు నీటిలో నానాపెట్టి ఆతరువాత పేస్ట్‌ చేసుకొని నేరుగా తలకు ప్యాక్ లాగా వేసుకొని ౩౦ నిముషాలు ఉంచాలి. ఆరిన తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలాచేయడం వల్ల తప్పకుండా ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. మరో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 4-5 వెల్లుల్లిని దంచి కొబ్బరి నూనెతో కలిపి వేడి చేయాలి. అది చల్లారిన తరువాత తలకు ఆ నూనెతో మసాజ్ చేయండి. వారానికి 2-3 సార్లు ఇలా చేయండి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరిగే అవకాశం ఉంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri