NewsOrbit
హెల్త్

Quotations:  మీలో ఉత్సహాన్నీ నింపే కొన్ని కొటేషన్స్ !!

Quotations: చిన్న చిన్న కొటేషన్స్ లో చాల అర్ధం దాగి ఉంటుంది. వెంటనే అర్ధం కాకపోయినా కాస్త ఆలోచిస్తే మాత్రం తత్త్వం బోధపడుతుంది. ఒక్కొక్కసారి ఆ కొటేషన్స్ మన బాధని పోగొడతాయి,ఇన్సిపిరేషన్ గా ఉండి విజయాన్ని కూడా అందిస్తాయి. అలాంటి కొన్నిటి గురించి తెలుసుకుందాం.

1.మీరు ఇతరుల  కలలని నెరవేర్చుకోవడానికి సాయం అందించండి . అప్పుడు మీరు మీ కలలను నిజం చేసుకోగలుగుతారు. – లెస్ బ్రౌన్
2.విజయం అంటే చిన్న చిన్న విషయాలను  కూడా ప్రతిరోజు  క్రమశిక్షణతో పాటించడమే. – జిమ్ రాన్
3.చిత్తశుద్ధి అంటే  ఎవరూ చుసిన చూడకపోయినా    కూడా సరైన పనిని  మాత్రమే చేయడం. – సి. యస్. లూయిస్
4.ఏదైనా  మీరు   చేయలేను అనుకుంటే మీలో  అంతర్గతం గా  చేసే శక్తి ఉన్న దాన్ని  కోల్పోతారు. నేను చేయగలను అనుకుంటే  చేయగలిగే శక్తి లేకపోయినా    ఆ పని  చేయగలుగుతారు.   – మహాత్మా గాంధీ.
5. నిరాశావాది ప్రతి అవకాశంలో ఒక అవరోధాన్ని వెతుక్కుంటాడు. ఆశావాది ప్రతి అవరోధంలో ఒక అవకాశాన్ని వెతుక్కుంటాడు. – విన్ స్టన్ చర్చిల్


6.మీకు ఏదైతే ఉందొ ,ఎంతయితే ఉందో  దానిపట్ల సంతృప్తి   గా ఉండండి.  దానివలన మీరు మరింత ఎక్కువ పొందుతారు. మీకు లేని దాని మీద దృష్టి పెడితే మీకు ఎప్పటికీ  అది దొరకదు. – ఓప్రా విన్ ఫ్రే
7.మీరు ఎగరలేకపోతే పరిగెత్తండి. పరిగెత్తలేకపోతే నడవండి.   నడవలేకపోతే పాకండి. తప్ప  ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకు  వెళ్లడం మాత్రం మానకండి . – మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
8.ఒకే ఒక్క పాజిటివ్ ఆలోచన మీ మొత్తం రోజునే మార్చేస్తుంది. – జిగ్ జిగ్లర్
9.మిమ్మల్ని మీరు  వేరే వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోవద్దు. అలా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే . – బిల్ గేట్స్
10.మిమ్మల్ని మీరు నమ్మే వరకు, మిమ్మల్ని  ఎవ్వరూ నమ్మరు. – రాబిన్ శర్మ
11.మైండ్ అనేది చాలా  శక్తివంతమైనది.. దానిలో   మీరు ఏమి ఆలోచిస్తారో మీరు అదే అవుతారు. – గౌతమ్ బుద్ధ

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri