NewsOrbit
హెల్త్

నిమ్మరసం బాటిళ్ళు పట్టుకుని బయలుదేరిన పోలీసులు .. అసలేమైంది ?

నిమ్మరసం బాటిళ్ళు పట్టుకుని బయలుదేరిన పోలీసులు .. అసలేమైంది ?

వైరస్ ఇప్పుడు మరింత వేగంగా  సోకే అవకాశం ఉంది. అది మన వరకు రాకూడదంటే.. వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లో గడగడపడం శుభ్రత పాటించడం  ఉత్తమం. అలాగే, కరోనా సోకినా, ఏమాత్రం భయపడకుండా  దానితో పోరాడేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనాను మట్టు పెట్టాలి.

నిమ్మరసం బాటిళ్ళు పట్టుకుని బయలుదేరిన పోలీసులు .. అసలేమైంది ?

ఈ సందర్భంగా ఉత్తర బెంగాల్‌ పోలీసులు.. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. ఆవాల నూనె అంటే  అవా నూనె .  నిమ్మకాయ కలిపిన వేడి నీళ్లు తాగితే కరోనాను తరిమి కొట్టవచ్చని తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కరోనా నుంచి త్వరగా కోలుుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిలిగురి పోలీస్ కమిషనరేట్ తమ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.ఇటీవల క‌మిష‌న‌రేట్‌లోని డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బంధువుకు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌కు క‌రోనా వైరస్ సోకింది. దీంతో వాళ్లు నిమ్మ రసం, ఆవనూనె కలిపిన వేనీళ్లను సేవించారు. దానివల్ల వారి ఆరోగ్యం కుదుటపడిందని, త్వరగానే కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఆవ‌నూనె, నిమ్మ రసం ఇంట్లోనే అందుబాటులో ఉంటాయని, ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు.

ఉడికించిన బంగాళ దుంపలు, అన్నంలో కాస్త పచ్చి ఆవ నూనె వేసుకుని తినండి. ఇయర్ బడ్స్ సాయంతో రోజుకు మూడు సార్లు ముక్కు రంథ్రాలకు ఆవ నూనె రాయండి. రోజుకు 4 నుంచి 5 సార్లు ముక్కు, నోటికి ఆవిరి పట్టండి. రోజుకు నాలుగు సార్లు గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండి తాగండి. రోజుకు నాలుగు సార్లు ఉప్పు నీటిని పుక్కిలించి ఊయండి. రోజూ పసుపు కలిపిన గోరు వెచ్చని పాలను తాగండి. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించడం వలన కరోనని  సమర్ధ వంతంగా  ఎదురుకోవచ్చు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri