తేనె గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. హనీ అనే పేరు వింటే చాలు ఎవరికయినా సరే నోరు ఊరిపోతుంది.ప్రకృతి సిద్దంగా దొరికే ఔషదాలలో తేనె కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ప్రతిరోజు తెనే తీసుకోవడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకుని తాగితే బరువు ఇట్టే తగ్గుతారు.అంతేకాకుండా రాత్రి వేళల్లో పాలు తేనే కలుపుకొని తాగితే చాలా రిలీఫ్ గా ఉండడంతో పాటుగా చక్కటి నిద్ర కూడా పడుతుంది. ఇవే కాకుండా తినే తీసుకోవడం వలన ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.అయితే కొంత మంది కొన్ని సందర్భాల్లో తేనెను తీసుకోకపోవటమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.మరి ఎలాంటి వారు తేనె తీసుకుంటే మంచిది కాదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనెను వాడకుండా ఉంటేనే మంచిది. అలాగే తేనెను వేడి పదార్థాలతో కలిపి అసలు వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి పదార్ధాలతో కలిపి నేరుగా వాడకూడదు. కొందరు తేనెను వేడి చేస్తుంటారు.కానీ ఇలా వేడి చేసి తీసుకోవడం మంచిది కాదు.తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి.
ఏ ఏ పదార్ధాలతో తేనె తినకూడదో తెలుసా.?
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలిపి తేనెను వాడకూడదు. తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. తేనెను అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఫలితంగా కడుపు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి. అలాగే తేనెను అధికంగా తింటే డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
టాలీవుడ్లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొనసాగుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ లకు సేమ్ టు సేమ్ ఒకే పరిస్థితి ఏర్పడింది. పూర్తి…
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…