మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ

సిడ్నీ టెస్ట్ లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్ట లో హాఫ్ సెంచరీ సాధించిన మయాంక్ తన రెండో టెస్ట్ లో కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టడు. భారత్ సిడ్నీ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రాహుల్ తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఈ టెస్ట్ లో కూడా విఫలమయ్యాడు. అయితే మయాంక్ అగర్వాల్, మూడో టెస్ట్ సెంచరీ హీరో ఛటేశ్వర్ పుజారా కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 70 పరుగులతోనూ పుజారా 27 పరుగులతోనూ ఆడుతున్నారు. భారత్ స్కోరు 113/1