NewsOrbit
న్యూస్

Anasuya: అనసూయ కేవలం డబ్బుకోసమే అలాంటి సినిమాలలో నటిస్తుందా? అయినా అంత అవసరం ఏమొచ్చింది?

Anasuya: అనసూయ గురించి చెప్పేదేముంది.. అతి చిన్న స్టేజి నుండి ఎదిగిన అమ్మాయిగా చెప్పుకోవచ్చు. ఒక మాములు జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ నేడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగిన వైనాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో ‘రంగమ్మత్తగా’ తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `పుష్ప ది రైజ్`లో దాక్షాయణిగా కనిపించి, వావ్ అనిపించింది.

Vitamin B9: ఈ ఫుడ్స్ తింటే.. ఈ విటమిన్ లోపం ఉండదు..!!

Anasuya: అనసూయ ఈ సినిమాలో డబ్బుకోసమే చేసిందా?

ఇకపోతే అనసూయ తన క్రేజ్ ని సొమ్ము చేసుకొనే పనిలో పడింది అనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం లేకపోలేదు. మాస్ మహారాజా రవితేజ నటించిన `ఖిలాడీ` చిత్రం చుస్తే అది ఎవరికైనా బోధపడుతుందని అంటున్నారు. ఓ ఓల్డ్ స్కూల్ మదర్ గా అనసూయ కనిపించిన తీరు ప్రేక్షకుల్ని కొంచెం బాధించిందట. 2nd పార్ట్ లో ఇంటర్వెల్ తరువాత సడన్ గా మోడ్రన్ యువతిగా చూపించిన తీరు ఆడియన్స్ తో పాటు ఆమె అభిమానుల్ని షాక్ కు గురిచేసేలా చేసింది. దాంతోనే ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయి.

PAWAN KCR: కాంగ్రెస్ పై పవన్.. బీజేపీపై కేసీఆర్..! 2014 సీన్ రిపీట్ అవుతుందా..?
ఖిలాడీ vs అనసూయ:

‘ఖిలాడీ’ సినిమాలో అనసూయ పోషించిన పాత్ర తాలూకా కాస్ట్యూమ్స్, మేకప్ వేసుకున్న తీరు గురించి అందరు చర్చిస్తున్నారు. పైగా అంత ప్రాధాన్యత కూడా లేని పాత్రలో అనసూయ కనిపించడం అభిమానుల్ని కుంగదీస్తోంది. ‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి చిత్రాల్లో ప్రాధాన్యత వున్న పాత్రల్లో నటించిన అనసూయ ఇలాంటి పాత్రలని అంగీకరించడం ఓ రకంగా విడ్డురం అని కొంత మంది పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు సినిమాలపైన అంత జడ్జిమెంట్ లేదని మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?