Breaking: ఈనెల 21 లేదా 22 న అసెంబ్లీ సమావేశాలు..!!

Share

Breaking: ఏపీ వర్షాకాల సమావేశాలు తేదీ ఖరారు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఈ నెల 21 లేదా 22 వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. దాదాపు ఐదు రోజులు లేదా వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించి మళ్లీ.. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ మాసంలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

War of words between Jagan, Chandrababu | klapboardpost

మహమ్మారి కరోనా కారణంగా .. విడతల వారీగా అసెంబ్లీ సమావేశాలు జరపాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో శాసనమండలిలో పూర్తి మెజారిటీ అనగా 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా గెలుచుకున్న తర్వాత.. శాసనమండలిలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం.


Share

Related posts

‘రివర్స్ గేర్ తప్పదు’

somaraju sharma

Anitha: ఫేడౌట్ అయిన అనిత ఇప్పుడు గ్లామర్ పిక్స్ పెట్టి ట్రై చేస్తే టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఛాన్స్ ఇస్తారా..?

GRK

Pawan Kalyan: హిందీ లో భారీ ధరకు అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ సినిమా రైట్స్..??

sekhar