NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ ఫుటేజ్ ఎందుకు చూపించలేదు..బిగ్ బాస్ పై నోయల్ వైరల్ కామెంట్స్ ..!!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించిన వారిలో నోయల్ ఒకరు. ఓటింగ్ పరంగా చూసుకున్న పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా నోయల్ తన శక్తి మేరకు మించి రాణించడం జరిగింది. అది గమనించి… కొద్దిగా నెగటివ్ ఇంప్రెషన్ వచ్చినా గానీ బయట కూడా నోయల్ అదే రీతిలో వ్యవహరించే మనిషి అని… చాలామంది ఇంటర్వ్యూలలో చెప్పడంతో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది.

What Happened To Noel In Bigg Boss 4? Know Why The Rapper Left Mid-show -  Republic TV English | DailyHuntపరిస్థితి ఇలా ఉండగా ఆర్థరైటిస్ పెయిన్ కారణంగా అర్ధాంతరంగా హౌస్ నుండి బయటకు వచ్చేసిన నోయల్ ప్రస్తుతం… పలు వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మరో పక్క సోషల్ మీడియాలో లైవ్ లో ఫాలోవర్స్ తో బిగ్ బాస్ ముచ్చటలు చెబుతున్నారు. ఈ క్రమంలో స్వాతి దీక్షిత్ తో అదేవిధంగా కొన్ని కీలకమైన ఫుటేజీ లు… టాస్క్ లు బాగా ఆడిన ఫుటేజీలు కూడా చూపించలేదని… ప్రశ్నిస్తూ బిగ్ బాస్ పై నోయల్ వైరల్ కామెంట్ చేశారు.

 

ఇదిలా ఉండగా హౌస్ లో చాలా శాంతి మూర్తి గా ఉన్న నోయల్ బయటకు వచ్చాక కంటెస్టెంట్ లపై కొద్దిగా సీరియస్ గా కామెంట్లు చేయటంతో నెటిజన్ల నుండి విమర్శలు వస్తున్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చాక మరోలా నోయల్ మాట్లాడుతున్నట్లు జనాలు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju