NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

చికెన్ వండిన చిరంజీవి వీడియో వైరల్..!!

సోషల్ మీడియాలో ఈ మధ్య చిరంజీవి యాక్టివ్ గా ఉంటున్నారు. అనేక విషయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ, ఇంటిలో చేసే పనులను అదే విధంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన సందర్భాలు గురించి వివరిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాకుండా పాతకాలంనాటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

కేఎఫ్‌సీ చికెన్ వండటం నేర్పిస్తున్న మెగాస్టార్...?ఇదిలా ఉండగా ఇటీవల తాజాగా మనవరాలు కోసం చిరంజీవి కేఎఫ్ సీ చికెన్ ఫోన్ చేయటం జరిగింది. కేఎఫ్సి చికెన్ ఎలా ఉండాలి అనే విషయం గురించి మనవరాళ్లకు ఈ వీడియోలో చిరంజీవి నేర్పించారు. దాదాపు 4 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్తాగ్రం లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.

 

గతంలో ఇదే తరహాలో చిరంజీవి తన తల్లికి స్వయంగా చేపల కూర చేసి వండి పెట్టిన వీడియో కూడా ఇదే రీతిలో సంచలనంగా సోషల్ మీడియాలో మారిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మనవరాల కోసం చిరంజీవి వంటకం చేయటంతో… అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/tv/CHDKcPEjifd/?utm_source=ig_web_copy_link

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N