NewsOrbit
న్యూస్

చంద్రబాబు మీద వైఎస్సార్ కూడా ఎందుకులే అనుకున్నది జగన్ చేయనున్నాడు!

ప్రజాక్షేత్రంలో ఎంత గట్టిగా పోటీ పడినా.. అసెంబ్లీలో ఏ రేంజ్ లో చంద్రబాబును ఉతికారేసినా.. బయట మాత్రం బాబు విషయంలో వైఎస్సార్ కు కాస్త సాఫ్ట్ కార్నరే ఉందని గతంలో కామెంట్లు వినిపించేవి. నిజంగా కూడా బాలయ్య విషయంలో అయితేనేమి, మరికొన్ని విషయాల్లో అయితేనేమి వైఎస్సార్ బాబుకు తెరవెనుక సపోర్ట్ చేశారని చెప్పేవారు!! ఇక రాజకీయ రంగంలోకి వచ్చేసరికి… బాబును రాజకీయంగా ఏ రేంజ్ లో దెబ్బ తీయాలనే విషయాల్లో మాత్రమే వైఎస్సార్ ప్లాన్స్ వేసేవారు!

తన సంక్షేమ పథకాలతో టీడీపీ కేడర్ మనసుకూడా వైఎస్ దోచుకోవడం.. టీడీపీ నేతలను కొందరిని ఆకర్షించడం, మరికొందరిని యాక్టివ్ గా లేకుండా చేయడం వంటి రాజకీయ ఎత్తుగడలు నాడు వైఎస్.. బాబుపై ప్రయోగించేవారు.. సక్సెస్ అవుతూ వచ్చేవారు! అయితే రోజులు మారాయి.. వైఎస్సార్ వారసుడు కుర్చీ ఎక్కాడు. మామూలుగానే వైఎస్సార్ అంత మెతక వైఖరి జగన్ కు లేదని.. ఆయన కొన్ని చూసీ చూడనట్లు పోయేవారని.. జగన్ మాత్రం అలా కాదని అంటుంటారు! దానికి కారణం.. ఆ 9 సంవత్సరాలు జగన్ పడిన బాద, బాబు ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టిన ఇబ్బందులూ కూడా కారణం అంటున్నారు. ఇదే ఇప్పుడు బాబుపై సీబీఐ కేసుల వరకూ వెళ్లిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గతంలో లాగా కేవలం పార్టీ ప్రయోజనాలకోసం, అధికారం కోసం మాత్రమే కాకుండా.. మీడియా పరంగా బాబు జగన్ పై వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం.. లేనిపోని దూకుడు ప్రదర్శించడం వంటివి చేస్తున్నాడు. ఇప్పటి సీఎం జగన్, చంద్రబాబు మీద కన్నెర్ర చేసి ఆయన టీడీపీ మంత్రుల అవినీతిని వెలికి తీస్తూ అరెస్ట్ లు అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు. దానికి కేవలం జగన్ కోపమే కారణం కాదు.. బాబు కూడా ఆ రేంజ్ లో అవినీత్ పనులకు పాల్పడ్డారని అంటున్నారు. ఈ సమయంలో వాటిలో ఏ ఒక్క విషయాన్ని అయినా జగన్ సర్కార్ నిరూపించాలని పట్టుబట్టిందంటున్నారు విశ్లేషకులు!

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!