NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: వాము, కరివేపాకుతో ఇలా ట్రై చేయండి.. బరువు తగ్గడం పక్కా..!!

Weight Loss: వాము ఆరోగ్యానికి చాలా మంచిది.. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.. కరివేపాకు కూడా హెల్త్ కి చాలా మేలు చేస్తుంది.. ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. ఇందుకోసం మీరు చాలా చిట్కాలను ట్రై చేసి ఉంటారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాము, కరివేపాకుల చిట్కా ట్రై చేస్తే ఖచ్చితంగా 20 కేజీల బరువు తగ్గుతారు.. ఇప్పుడు చిట్కా గురించి తెలుసుకుందాం..!!

Curry leaves and Ajiwan powder for Weight Loss:
Curry leaves and Ajiwan powder for Weight Loss

ముందుగా కరివేపాకును బాగా ఎండ పెట్టుకోవాలి.. చేతితో నలిపితే పొడి అయ్యేంత బాగా ఎండబెట్టాలి.. వామును కూడా బాండీలో దోరగా వేయించాలి.. ఒక చెంచాడు వాము కు ఒక కరివేపాకు చొప్పున.. మనం ఎన్ని చెంచాల వాము తీసుకుంటామో అన్ని కరివేపాకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి.. ఈ పొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.. ప్రతిరోజు ఉదయాన్నే గోరు వెచ్చటి నీటిలో ఈ పొడిని ఒక చెంచా వేసుకుని కలుపుకుని తాగితే సులువుగా బరువు తగ్గుతారు.. అయితే వీటితో పాటు వ్యాయామం, ఆహార నియమాలు కూడా పాటిస్తే మరింత సులువుగా బరువు తగ్గొచ్చు. లేదంటే ప్రతిరోజు ఈ పొడిలో గోరువెచ్చని నీరు పోసుకొని తాగినా కూడా ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గాలనుకునే వారు త్వరగా ఈ చిట్కాను ట్రై చేయండి. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju