NewsOrbit
న్యూస్ సినిమా

Adipurush : ఆదిపురుష్ ‘హనుమంతుడు’ పాత్రలో దేవదత్

Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఓ కీలకమైన పాత్రకి సంబంధించిన విషయంలో ఈ మధ్య బాగా చర్చలు సాగుతున్నాయట. రామాయణ ఇతిహాసంగా రూపొందుతున్న ఈ సినిమాలో నటీ, నటుల విషయంలో చిత్ర బృందం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నారు. ఏ పాత్రను ఎంచుకున్న పాన్ వరల్డ్ స్థాయిలో ఉండే విధంగానే ఎంచుకుంటున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ఆయన సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ హీరో కృతి సనన్ ని ఎంపిక చేసుకున్నారు. ఒకరకంగా ఇది కొంతమందికి షాకే. దీపిక పదుకొణె, పరిణీతి చోప్రా, పూజా హెగ్డే, కియారా అద్వానీ, నయనతార, కీర్తి సురేష్ ల పేరు బాగా ప్రచారం అయ్యాయి.

Devadath as hanuman in adipurush
Devadath as hanuman in adipurush

కానీ కృతి సనన్ ని ఎంపిక చేశారు మేకర్స్. ఇక ప్రభాస్ పాత్ర తర్వాత చిన్న గ్యాప్ లో ప్రకటించింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నే. రావణ్ పాత్రలో సైఫ్ నటిస్తున్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ని ఎంపిక చేశారు. దాంతో గత కొన్ని రోజులుగా అందరు ఆతృతగా ఎదురు చూస్తుంది ‘హనుమంతుడు’గా ఎవరిని చిత్ర బృందం సెలెక్ట్ చేస్తారు అని. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం అటు బాలీవుడ్ మీడియాలో ఇటు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఆదిపురుష్ లో ‘హనుమంతుడు’ పాత్రకి మరాఠీ నటుడుని తీసుకునే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నారట. ఓం రౌత్ ఈ సినిమా విషయంలో చాలా పక్కాగా ఉంటున్నారు.

Adipurush : దేవదత్ ని ‘హనుమంతుడు’ పాత్రకి ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే ఇప్పుడు మరాఠీ సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న దేవదత్ ని ‘హనుమంతుడు’ పాత్రకి ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారకమైన ప్రకటన ఎప్పుడు వస్తుందో. కాగా ముంబై లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరిగింది. హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ జరపనున్నట్టు తాజా సమాచారం. అలాగే ముంబైలో మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. గ్యాప్ లేకుండా ఆదిపురుష్ చిత్రీకరణ జరపనున్నారట. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju