NewsOrbit
న్యూస్

ఈ 3 విభాగాల‌కు చెందుతారా..? అయితే ఆదాయం లేకున్నా ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయాల్సిందే..!

కేంద్రంలోని ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వం ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టేవారిని ప్ర‌శంసిస్తూనే మ‌రో వైపు ఆ ప‌న్ను క‌ట్ట‌ని వారిపై కొర‌డా ఝులిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌న్ను క‌ట్ట‌నివారితోపాటు ఒక‌టి క‌న్నా ఎక్కువ పాన్ కార్డుల‌ను ఉన్న వారిని గుర్తించి వారిపై చ‌ర్య‌లు తీసుకునే ప‌నిలో ఉన్నారు. మ‌రోవైపు ఇన్‌క‌మ్‌ట్యాక్స్ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసేందుకు 3 కొత్త విభాగాల‌ను ఏర్పాటు చేశారు. అవేమిటంటే…

do you belong to these 3 categories then you have to file it returns

1. గ‌త ఏడాదిలో రూ. 1 ల‌క్ష లేదా అంత‌క‌న్నా ఎక్కువ మొత్తంలో క‌రెంటు బిల్లు క‌ట్టిన వారు.

2. ఏదైనా బ్యాంక్ లేదా కో ఆప‌రేటివ్ బ్యాంకులో గ‌త ఏడాది కాలంలో రూ.1 కోటి లేదా అంత‌కు పైగా డిపాజిట్ చేసిన వారు.

3. గ‌త ఏడాదిలో రూ.2 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ ఖ‌ర్చుతో విదేశాల‌కు వెళ్లి వచ్చినా లేదా ఆ మొత్తాన్ని ఇత‌రుల‌కు స‌హాయం చేసిన‌వారు.

పైన తెలిపిన మూడు విభాగాల్లో ఎవ‌రైనా స‌రే ఏదైనా విభాగానికైనా చెందితే వారు క‌చ్చితంగా ఈ సారి ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. వారు ఆదాయం లేక‌పోయినా స‌రే ఆదాయ‌పు ప‌న్ను ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. కేంద్రం ఈ ఏడాది నుంచే కొత్త‌గా ఈ రూల్‌ను అమ‌లు చేస్తోంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 సెక్ష‌న్ 139(1) ప్ర‌కారం పౌరులు ఈ 3 విభాగాల‌కు చెందితే వారు గ‌తేడాదిలో ఆదాయం సంపాదించ‌క‌పోయినా ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.

ఇక ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవారు య‌థావిధిగా రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌వ‌చ్చు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంతోపాటు 2020-2021 అడ్వాన్స్‌డ్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఫైల్ చేసేందుకు న‌వంబ‌ర్ 30వ తేదీని ఆఖ‌రి గడువుగా నిర్ణ‌యించారు.

author avatar
Srikanth A

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N