NewsOrbit
న్యూస్ హెల్త్

Relationships అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట.. ఇవి మీ జీవితంలో ఉంటే మీ భాగస్వామిని కాపాడుకోండి !!(పార్ట్-2)

అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట.. ఇవి మీ జీవితంలో ఉంటే మీ భాగస్వామిని కాపాడుకోండి !!(పార్ట్-2)

Relationships ఒక్కొక్కసారి అన్ని లక్షణాలు ఉన్నాకూడా  భాగస్వామి తప్పుడు దారిలో వెళ్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే  పయిన చెప్పుకున్న  ప్రత్యేకత ఏ కాస్త కనిపించిన చాలు అది వేరొకరి పట్ల ఆకర్షణకు కారణమవుతుంది….కొందరు పెళ్లి కి ముందునుండి పెళ్లైన కొత్తల్లోవరకే అందం, ఆహార్యం, ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధ చూపిస్తారు. రోజులు గడిచే కొద్దీఇక దాని  గురించి పట్టించుకోరు. అందం తగ్గింద నో, సౌందర్య పోషణ లేదనో, లావుగా ఉన్నారనో… కొందరు భాగస్వామిని అశ్రద్ధ చేయొచ్చ… ఇంకొందరు పేరుకే భార్యాభర్తలు.. ఎప్పుడు  ఒకరినొకరు అవమాన పరచుకుంటూగొడవలు  పడుతూ  ఉంటారు.

extra-marital-affairs-2 Relationships
extra-marital-affairs-2 Relationships

నలుగురిలోకి వచ్చినా కూడా ఇలానే ఉంటారు.  ఒకరికొకరు అసలుగౌరవించుకోవడం  అనేదే ఉండదు. అవన్నీ అందించే వ్యక్తి దొరికినప్పుడు ఆ ఆకర్షణ లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఉద్యోగాలు, వ్యాపార పరంగా కుటుంబానికి సమయం కేటాయించి లేకపోవడం, పిల్లల తో గడప కపోవడం, సరదాగా బయటకు తీసుకెళ్లకపోవడం, విందులకీ, వినోదాలకీ దూరంగా ఉండటం… ఇలాంటి అసంతృప్తి కూడా పరుల పట్ల  ఆకర్షణ కు  ఓ కారణం అవుతుంది.  జీవితభాగస్వామి ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి తనని ఇంత ప్రేమగా చూసుకోవాలి అనే ఆలోచనలు సహజమే

. అవేవీ జరగనప్పుడు తన భాగస్వామి  ఇంతే ఇక మారరు  అనే అసంతృప్తితో చాలామంది పక్క దారి పడుతుంటారు..  పెళ్లయిన కొత్తలో ఉన్నంత పరవశం ఏళ్లు గడిచేకొద్ది ఉండకపోవచ్చు.దానికి కారణం  బాధ్యతలు పెరగడం, రకరకాల ఒత్తిళ్ల వలన ప్రేమ పూరితం గా పలకరించకపోవడం శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం…ఇలాంటి వాటివలన కూడా వేరే వారితో సంబంధం పెట్టుకోవడం కారణమవుతుంది. ఇక్కడ స్త్రీ ,పురుషులు ఇద్దరు గుర్తు పెట్టుకోవాలిసింది ఏమిటంటే వివాహం తో మీ జీవితం లో కి వచ్చినవారిని  కొన్ని విషయాలలో  మీకు నచ్చినట్టుగా మార్చుకుంటే ఇంకొన్ని విషయాలలో వారికీ నచ్చినట్టుగా మారండి.. ఎలాంటి విషయం అయినా ఇద్దరు మాట్లాడుకోండి సమస్య పరిష్కరించుకోండి..

పెళ్లి జరిగింది కదా ఇక ఎక్కడకి పోతారు మనసొంతం  ఎలా అయినా ఉండవచ్చు అనే ఆలోచన అసలు రానివ్వకండి…మీరు మీ భాగస్వామి పట్ల ఓర్పు వహిస్తే మీ జీవితం కచ్చితం గా సంతోషంగా ఉంటుంది.. పక్కదారి పడితే మీరు ఏమి చేసిన కూడా తిరిగి సంతోషం అనేది పొందలేరు.. ఆఖరకు మీరు పెట్టుకున్న అక్రమ బంధం కూడా మీతో ఉండదు ఆలోచించండి.. అలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు సాక్ష్యాలు గా ఉన్నాయి. ఇంకా తెలుసుకోలేక పొతే జీవితం వ్యర్ధమయిపోతుంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N