NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fenugreek Sprouts: ఇది తింటే.. షుగర్ ఉన్న వారు టాబ్లెట్ కూడా వేసుకోనవసరం లేదు..!! 

Fenugreek Sprouts: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య వస్తుంది.. అయితే త మధుమేహం కు అందరూ అనేక రకాల రసాయనిక మందులు వాడుతున్నారు.. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నాయి.. అలా అని మందులు వేసుకోక పోతే అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు.. అయితే మన ఇంట్లోనే లభించే మెంతులతో ఈ చిన్న పరిష్కారం పాటిస్తే చాలు..!! డయాబెటిస్ టైప్ -2 లెవల్స్ ను ఖచ్చితంగా కంట్రోల్ కి తీసుకొస్తుంది..!! మరింకెందుకు మెంతుల తో డయాబెటిస్ కు ఏ విధంగా చెక్ పెట్టాలో తెలుసుకుందాం..!!

Fenugreek Sprouts: Control diabetic levels
Fenugreek Sprouts Control diabetic levels

Fenugreek Sprouts: మెంతుల మొలకల తో కలిగే ప్రయోజనాలు..!!

డయాబెటిస్ ఉన్నవారు చాలామంది మెంతులను ఏదో విధంగా తీసుకుంటూ ఉంటారు. అయితే మెంతులను పొడిగా తీసుకోవాలా లేకా నేరుగా మెంతులని తినాలా.. అని తెలియక సతమతమవుతూ ఉంటారు.. అయితే మెంతుల మొలకలను తయారుచేసుకుని ప్రతి రోజు వీటిని తింటే డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు. మెంతుల మొలకలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో చేదు ఎక్కువగా ఉంటుంది. అందుకని డయాబెటిస్ వారు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ముందుగా ఏవైనా మొలకలను తిని తరువాత మెంతుల మొలకలు తింటే నోరు కోల్పోకుండా ఉంటుంది. మెంతుల మొలకలు టైప్ 2 డయాబెటిస్ కచ్చితంగా చెక్ పెడుతుంది అనడం లో సందేహం లేదు. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

Fenugreek Sprouts: Control diabetic levels
Fenugreek Sprouts Control diabetic levels

Fenugreek Sprouts: మెంతులను ఈ విధంగా తీసుకోండి..!!

రోజు ఒక చెంచా మెంతిపొడి ని మధ్యాహ్నం, రాత్రి భోజనం లో ఏదో ఒక విధంగా తీసుకుంటే చాలు. మధుమేహం తగ్గుతుంది. అలాగే మెంతులను నానపెట్టి పేస్టులా తయారు చేసుకొని మజ్జిగ లో కలిపి తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను అదుపులోకి తీసుకు వస్తుంది. మెంతుల కషాయం ఎలా తయారు చేసుకొని తాగినా కూడా ఇదే ఫలితం ఉంటుంది. మెంతులు శరీరాని కి వేడి చేస్తాయి. కాబట్టి మజ్జిగ లో కలిపి తీసుకుంటే మంచిది. షుగర్ లేనివారు మెంతులను తీసుకోకపోవడమే మంచిది.

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju