NewsOrbit
న్యూస్

HBD Allu Sirish: అల్లు శిరీష్ – అను ఇమాన్యుయేలది “ప్రేమ కాదంట” మూవీ ఫస్ట్ లుక్..!!

HBD Allu Sirish: గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు శిరీష్.. నేడు 34 వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు అల్లు శిరీష్.. ఈ సందర్భంగా తన 6వ సినిమా “ప్రేమ కాదంట” ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..

HBD Allu Sirish: birthday special Prema Kadanta movie first look relea
HBD Allu Sirish birthday special Prema Kadanta movie first look relea

అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.. ఈసారి అల్లు శిరీష్ రొమాంటిక్ డోసు ను పెంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.. ఈ సినిమాని రాకేష్ శశి నిర్మిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది.. ఇటివల విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు హిట్ కొట్టిని అల్లు శిరీష్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటడేమో చూడాలి.

HBD Allu Sirish: birthday special Prema Kadanta movie first look relea
HBD Allu Sirish birthday special Prema Kadanta movie first look released

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N