NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా, హెడ్ కానిస్టేబుల్ మృతి

YSRCP: CM Jagan Daring Warning to them

ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి చెందిన ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్కార్ట్ వాహనం బోల్తా పడినట్లు సమాచారం. మంత్రి కాన్వాయ్ లోని ఓ టైరు పగిలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

టైరు పగిలినవెంటనే పెద్ద శబ్దంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుండి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడిన ముగ్గురిని హయత్ నగర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలినేని శక్తి, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా కొనసాగుతున్నారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!