NewsOrbit
న్యూస్

Post office scheme: పోస్టాఫీస్ లో అదిరిపోయే సేవింగ్ స్కీమ్.. మెచ్యూరిటీ తరువాత రూ.16.28 లక్షలు పొందండిలా.!

Post office scheme: తక్కువ పెట్టుబడితో రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తంలో రాబడి ఆశిస్తున్నారా? అయితే పోస్టాఫీస్ స్కీమ్స్‌లో ఒకటైన ఈ స్కీము గురించి తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేయండి. బంగారు భవిష్యత్తుకి బాటలు వేయండి. ఇకపోతే పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఏ స్కీమ్ ఎంచుకోవాలనేది మన నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి మనం ఇలాంటి విషయాలను అప్పుడప్పుడు సమీక్షించాలి. ఇక విషయంలోకి వెళితే, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు పెట్టడం ద్వారా మనం అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు.

Trivikram Mahesh: త్రివిక్రమ్.. మహేష్ హ్యాట్రిక్ సినిమా పూజ ఫోటోలు..!!

Post office scheme: ఈ స్కీమ్ ద్వారా మనం అనేక లాభాలను పొందవచ్చు.!

పోస్టాఫీస్ అందిస్తున్న అనేక రకాల పథకాల్లో ‘రికరింగ్ డిపాజిట్ స్కీమ్’ ఒకటి. మనం ఈ స్కీమ్‌లో చేరినట్లైతే ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఇలా నిర్ణీత కాలం వరకు పొదుపు చేసి, మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తాన్ని పొందొచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఇక్కడ మన డబ్బుకు పూర్తి గ్యారంటీ ఉంటుంది. మనం అతి తక్కువలో తక్కువ రూ.100తో కూడా పోస్టాఫీస్ RD సేవలు ప్రారంభించొచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేకపోవడం కొసమెరుపు.

RRR: కౌంట్‌డౌన్ స్టార్ట్..’రామ్ – భీమ్’ల కొత్త పోస్టర్ వదిలిన జక్కన్న టీమ్..
ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే.. రాబడి అధికంగా ఉంటుంది?

మనం ఇక్కడ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే.. అంత రాబడి పెరుగుతూ ఉంటుంది. అంటే పిండి కొలదీ రొట్టె అన్నమాట. ఈ RD స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు ఇందులో ఇన్వెస్ట్ చేయక తప్పదు. అయితే దీన్ని పొడిగించుకోవచ్చు కూడా. ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. దీనికోసం మరిన్ని పూర్తి వివరాలకు మీకు సమీపంలో వున్న పోస్టాఫీసుని సందర్శించగలరు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju